బెల్ట్ షాపులు ఎత్తివేయాలని వాంకిడి మండలం గోయగాం గ్రామానికి చెందిన మహిళలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆసిఫాబాద్‌లోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.
యాచారం : మండలంలోని వివిధ గ్రామాల్లో గుడుంబా తయారీదారులు, విక్రయదారులతో పాటు బెల్టుషాపులు నిర్వహిస్తున్న 20మందిని ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం తాసిల్దార్ నాగయ్య ఎదుట బైండోవర్ చేశారు. మండలంలోని పలు తండా�