Siricilla | కేటీఆర్ మహిళలను కన్నతల్లి లెక్క చూసుకున్నరు : సిరిసిల్ల మహిళ
Siricilla | సిరిసిల్ల పర్యటనకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారని తెలిసిందే . కాగా సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో స్థానిక మహిళలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
Siricilla | సిరిసిల్ల, సిద్దిపేటలో సభలు పెట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. రేవంత్ సిరిసిల్లకి వచ్చి రాజన్నను దర్శించుకుని పాపప్రాప్తి చేసుకోవాలని తనదైన శైలిలో చురకలించారని తెలిసిందే. ఈ క్రమంలో సిరిసిల్లకు వస్తున్న రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ కూడా రాశారు.
కాగా సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో స్థానిక మహిళలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ మహిళ మాట్లాడుతూ.. చీరలు పంచే దగ్గర ఒక మహిళ చనిపోతే కేటీఆర్ కన్న కొడుకు లెక్క వచ్చి ఆమెను స్వయంగా ఎత్తుకొని పోయి దహన సంస్కారాల్లో పాల్గొన్నారు. కేటీఆర్ ఎక్కడ.. రేవంత్ రెడ్డి ఎక్కడ..? కేటీఆర్ మీదికి రేవంత్ రెడ్డి రానే రాడు. కేటీఆర్ మహిళలెవరినైనా కన్నతల్లి లెక్క చూసుకున్నడు. చెబుతున్నా కదా రేవంత్ రెడ్డి వేస్ట్ అని.. అక్కాచెల్లెళ్లు అనుడు తప్పించి మహిళలకు రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని ఫైర్ అయింది.
సిరిసిల్లలో ఒక మహిళ చనిపోతే కేటీఆర్ కన్నకొడుకు లాగా ఆమెను ఎత్తుకుని దహనం చేశాడు
మహిళలను కేటీఆర్ తల్లి లాగా చూసుకున్నాడు
– సిరిసిల్ల మహిళ https://t.co/oYbhTq4skS pic.twitter.com/bKEE9pxSx6
— Telugu Scribe (@TeluguScribe) September 28, 2026
Read Also :
UPI Transactions: యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్.. తాత్కాలిక స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
KTR | పట్టాలివ్వకపోతే ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ రాళ్లతో కొట్టుమన్నడు.. రైతులతో కేటీఆర్
PYL Secretary | భగత్‌సింగ్ స్ఫూర్తితో యువత ఉద్యమించాలి : పీవైఎస్ కార్యదర్శి
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

