టీవీఎస్ సరికొత్త స్కూటర్
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటర్.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్కూటర్ ఎంటార్క్150 సీసీ విడుదల చేసింది. ఈ స్కూటర్ ధర రూ.1.22 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
- ప్రారంభ ధర రూ.1.22 లక్షలు
న్యూఢిల్లీ, నవంబర్ 10 : ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటర్.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్కూటర్ ఎంటార్క్150 సీసీ విడుదల చేసింది. ఈ స్కూటర్ ధర రూ.1.22 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. అత్యున్నత ఫీచర్లతో తీర్చిదిద్దిన ఈ స్కూటర్ 149.7 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో తీర్చిదిద్దిన ఈ స్కూటర్ 7 వేల ఆర్పీఎం వద్ద 13.2 పీఎస్‌ల శక్తినివ్వనున్నది.
కేవలం 6.3 సెకండ్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ స్కూటర్ గంటకు 104 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నది. ఈ స్కూటర్లో నావిగేషన్, స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్లు, మ్యూజిక్ కంట్రోలింగ్, స్మార్ట్‌వాచ్‌తో కనెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

