Home
beggar
beggar
-
"Cop Kills Beggar | తాను మరణించినట్లుగా నమ్మించేందుకు.. బిచ్చగాడిని హత్య చేసిన డిస్మిస్ అయిన పోలీస్"
6 months agoCop Kills Beggar | ఉద్యోగం నుంచి తొలగించిన ఒక పోలీస్, తాను మరణించినట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించాడు. ఒక బిచ్చగాడిని హత్య చేశాడు. మృతదేహాన్ని తగులబెట్టాడు. తనకు సంబంధించిన వస్తువులను అక్కడ వదిలేశాడు. దర్యాప్తు చ�"ఈ బిచ్చగాడు కోటీశ్వరుడు!"
9 months agoవీపు మీద బ్యాగు, చక్రాల ఇనుప బండిలో కూర్చుని బూట్లలో రెండు చేతులు పెట్టుకుని తోసుకుంటూ వీధుల్లో తిరిగే ఆ వికలాంగుడు ఎవరినీ నోరు తెరిచి అడుక్కోడు."యాచకురాలిపై లైంగికదాడి"
1 year agoయాచకురాలిపై గుర్తుతెలియని వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘట న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సాగర్ రోడ్డులో గల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చోటుచేసుకున్నది."Cops Raid Beggar’s Home | బిచ్చగత్తె ఇంటిపై పోలీసులు రైడ్.. బైక్, ఖరీదైన ఫోన్లు, విదేశీ నాణేలు చూసి షాక్"
2 years agoCops Raid Beggar's Home | బిచ్చగత్తె ఇంటిపై పోలీసులు రైడ్ చేశారు. బైక్, ఖరీదైన సెల్ ఫోన్లు, విదేశీ నాణేలు, ఇతర విలువైన వస్తువులు చూసి షాకయ్యారు. అడుక్కునే నెపంతో ఆ మహిళ రెక్కీ నిర్వహించగా ఆమె అల్లుడు చోరీలకు పాల్పడుతు�"Indore | దేవాలయం వద్ద యాచకురాలికి బిచ్చమిచ్చాడని.. ఇండోర్ వ్యక్తిపై కేసు"
2 years agoదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరం ఇండోర్‌లో అరుదైన కేసు నమోదైంది. ఖండ్వా రోడ్‌లోని ఓ దేవాలయం వద్ద బిచ్చగత్తెకు బిచ్చం ఇచ్చిన గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేరం కింద నమోదైన మొదటి క�"Viral News | బిచ్చగాడితో వెళ్లిపోయిన ఆరుగురు పిల్లల తల్లి.. భర్త ఫిర్యాదుతో పోలీసుల గాలింపు"
2 years agoViral News | ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లాలో 36 ఏళ్ల మహిళ తన భర్తను, ఆరుగురు పిల్లలను వదిలేసి ఓ యాచకుడితో వెళ్లిపోయింది. తన భార్యను అపహరించారంటూ ఆమె భర్త రాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి �"Uttarpradesh: ఆరుగురు పిల్లల్ని భర్తకు వదిలేసి.. బిచ్చగాడితో వెళ్లిపోయిన మహిళ.. పోలీసు కేసు నమోదు"
2 years agoUP Woman: అప్పుడప్పుడు ఇంటికి వచ్చే బిచ్చగాడితో వెళ్లిపోయింది ఓ మహిళ. తన ఆరుగురు పిల్లల్ని భర్తకు వదిలేసి కనిపించకుండాపోయింది. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో ఆ బిచ్చగాడిపై కేసు బుక్ చేశారు పోలీసులు."Hyderabad | ఎల్బీనగర్లో యాచకురాలిని హత్య చేసిన దుండగులు"
3 years agoHyderabad | ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రాచకొండ పోలీస్ కమిషనర్ ఆఫీస్‌కు పది అడుగుల దూరంలో యాచకురాలు హత్యకు గురైంది."Telangana | బిచ్చం అడిగినందుకు తన్నిన డిప్యూటీ తహశీల్దార్.. టిప్పర్ కింద పడి యాచకుడు మృతి"
3 years agoTelangana | నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో దారుణం జరిగింది. ఓ డిప్యూటీ తహశీల్దార్ పాశవిక వైఖరి కారణంగా ఓ యాచకుడు ప్రాణాలు కోల్పోయాడు. డబ్బులు అడిగాడని కోపంతో తన్నడంతో టిప్పర్ కింద పడి దుర్మరణం చెందాడు. గురువా�"జాయ సేనాపతి"
3 years agoగురుకులం నుంచి బయల్దేరారు ఇంద్రాణి, జాయపుడు. ముందు పల్లకిలో ఇంద్రాణి.. వెనుక అశ్వంపై జాయపుడు. ఏదో ఆలోచిస్తూ వెళ్తున్న జాయపుణ్ని.. ఓ బిచ్చగాడి పాట ఆపేసింది. గుర్రం దిగి.. అతనికి నమస్కరించాడు."To Fake Death Man Kills Beggar | 80 లక్షల ఇన్సూరెన్స్ డబ్బు కోసం బిచ్చగాడిని హత్య.. 17 ఏళ్ల తర్వాత నిందితులు అరెస్ట్"
3 years agoTo Fake Death Man Kills Beggar | ఇన్సూరెన్స్ డబ్బు కోసం చనిపోయినట్లుగా నమ్మించేందుకు ఒక బిచ్చగాడిని హత్య చేశారు. రూ.80 లక్షల బీమా డబ్బులు పొంది కుటుంబమంతా పంచుకున్నారు. అయితే మారు పేరుతో మరో నగరంలో జీవిస్తున్న ఆ వ్యక్తిని 17 �"తల్లిదండ్రులకు మద్యం తాగించి ఐదేళ్ల బాలుడి అపహరణ"
4 years agoతల్లిదండ్రులకు ఇద్దరికీ మద్యం తాగించి ఐదేండ్ల బాలుడిని బిక్షాటన చేసే వ్యక్తి ఎత్తుకెళ్లిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. అడ్మిన్ ఎస్సై శివకుమారి తెలిపిన వివరాల ప్రకారం... ర�"భార్యను హత్య చేసేందుకు.. బిచ్చగాడిలా మారిన భర్త"
4 years agoఒక కాలేజీ లెక్చరర్ బిచ్చగాడిలా మారాడు. రోడ్డుపై వెళ్తున్న భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. బ్లేడ్‌తో ఆమెపై దాడి చేశాడు. తప్పించుకున్న ఆమె ఆ బిచ్చగాడిని తన భర్తగా గుర్తించింది. పోలీసులకు ఫిర్యాదు చ"నిజమైన ఉపాసన!"
4 years agoఒక ఆశ్రమంలో ఇద్దరు రుషులు వాయుదేవోపాసన అప్పుడే ముగించారు. భోజనానికి సిద్ధమవుతుండగా గుమ్మం నుంచి ‘నారాయణ హరి’ అంటూ ఎవరో భిక్ష కోరారు. చూస్తే బ్రహ్మచారి. ‘ఈ వేళలో ఇక్కడ భోజనం లభించదు. వెళ్లిరా!’ అన్నాడు ఒక �"బిక్షాటన చేసి దేవుడికి రూ.లక్ష విరాళం"
4 years agoఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ యాచకురాలు. తాను బిక్షాటన చేయగా వచ్చిన మొత్తం డబ్బును దేవుడికి విరాళంగా ఇచ్చింది. ఈమె పేరు తులా బెహరా. ఒడిశాలోని ఫుల్బని ప్రాంతంలో ఉన్న జగన్నాథ ఆలయం ముందు గత 20 ఏండ్లుగా బిక్షా�తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!















