PM Modi | మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేయటం అంటే క్రమశిక్షణ తప్పినట్టేనని ఢిల్లీ యూనివర్సిటీ తెలిపింది. ఎంతో పేరు ప్రతిష్ఠలు కలిగిన తమ విద్యా సంస్థ గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరించినందునే తాము ఎన్�
కేంద్ర దర్యాప్తు సంస్థల బెదిరింపులు, విద్వేష రాజకీయ ఎజెండా కార్యక్రమాలు బెడిసికొట్టడంతో బీజేపీ భీతిల్లింది. దిక్కుతోచని స్థితిలో దారుణాతి దారుణమైన ఎత్తుగడలను ఎత్తుకున్నది.
‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎందుకుంటోంది?’ అంటూ నాలుగేండ్ల కింద రాహుల్‌గాంధీ ఓ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై నేరపూరిత పరువునష్టం కింద గుజరాత్లో ఒక జడ్జి రాహుల్‌కు రెండేండ్ల జైలు శిక్ష విధించారు.
గుజరాత్ హింసాకాండకు (Gujarat riots) ప్రధాని మోదీయే (PM Modi) అంటూ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించి విడుదల చేసిన డాక్యుమెంటరీ (BBC for documentary) దేశంలో దుమారం రేపిన విషయం తెలిసిందే.
ఢిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ అధికారుల దాడులు జరిగిన గంట లోపే ఈ బ్రిటిష్ వార్తా సంస్థపై బీజేపీ చవకబారు విమర్శలు చేసింది. బీబీసీని ‘భ్రష్ట్ బక్వాస్ కార్పొరేషన్' అంటూ బీజేపీ జాతీయ అధికార �
IT raids on BBC | భారతదేశంలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులపై బ్రిటన్ పార్లమెంటులో చర్చ జరిగింది. బ్రిటన్ ఎంపీలు దిగువ సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. బీబీసీకి అండగా ఉంటామని సునాక్ ప్రభుత్వం తెలిపింది.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై ఆరెస్సెస్ అధికార పత్రిక ‘పాంచజన్య’ అక్కసు వెళ్లగక్కింది. ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను పు�
BBC :రెండో రోజు కూడా బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నిన్న రాత్రంతా కూడా తనిఖీలు జరిగాయి. ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని కల్పించారు.
స్వతంత్ర మీడియాను వేధించడానికి, నోరు మూయడానికి లేదా శిక్షించడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడటం నిరంకుశ నాయకులు చేసే పనే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమనే గర్వదాయక గుర్తింపును చెరిపివేస్తున�
మంచి క్రెడిబిలిటీ ఉన్న బీబీసీపై కేంద్రం ఐటీ దాడులు చేయించడం చాలా దురదృష్టకరమని ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఇప్పటికే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
IT raid at BBC offices: బీబీసీ ఆఫీసులపై ఐటీ దాడుల్ని అప్రకటిత ఎమర్జెన్సీగా ప్రకటించింది కాంగ్రెస్. ఇవాళ ఢిల్లీ, ముంబైల్లో ఉన్న బీబీసీ ఆఫీసులపై ఐటీశాఖ సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే.
IT Raids on BBC : బీబీసీ ఆఫీసులో ఇవాళ ఐటీశాఖ సోదాలు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ ట్యాక్సేషన్‌లో అక్రమాలు జరిగినట్లు బీబీసీపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ ఛానల్‌కు చెందిన ఆఫీసుల్లో తనిఖీలు చేపడుతున్నారు.
BBC Documentary | బీబీసీ ఇండియాపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ పాత్ర ఉందంటూ బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన విషయం తెలిసిందే.
ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రసారాలను నిషేధించాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు ప్రజాప్రయోజన పిటిషన్లు దాఖలయ్యాయి.