: ఈ ఏడాది ఆగస్టు నెలలో భారత్‌లో 74 లక్షల వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేసినట్టు ‘మెటా’ వెల్లడించింది. ఐటీ నిబంధనల ప్రకారం ఈ చర్యలు చేపట్టినట్టు తాజా నివేదికలో సంస్థ పేర్కొన్నది. అసభ్య, అభ్యంతరకర సందేశాలు, వీడి
బాస్మతీయేతర తెల్ల బియ్యం, ఉల్లిగడ్డ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా చక్కెర ఎగుమతులను (Sugar exports) కూడా నిలిపివేయాలని (Ban) నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.
విద్యుత్తు సంస్థల్లో మరో ఆరు నెలలపాటు సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ ట్రాన్స్‌కో, రెండు డిస్కం (ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్)లలో అత్యవసర సేవల నిర్వహణ చట్టం కింద సమ్మె చ�
SEBI on IIFL | ఐఐఎఫ్‌ఎల్‌పై స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. ఈ మేరకు రెండేండ్ల వరకు కొత్త ఖాతాదారులను చేర్చుకోవద్దని తేల్చి చెప్పింది.
వీసా అవకతవకలు వెలుగుచూడటంతో భారత్‌లోని ఐదు రాష్ట్రాల నుంచి విద్యార్ధులను ఆస్ట్రేలియా యూనివర్సిటీలు (Australian varsities) ఇప్పటికే నిషేధించగా తాజాగా మరో రెండు యూనివర్సిటీలు ఈ జాబితాలో చేరాయి.
The Kerala Story | వివాదస్పద సినిమా ‘ది కేరళ స్టోరీ’ని (The Kerala Story) ఎందుకు బ్యాన్ చేశారని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాగే తమిళనాడులో ఈ సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద సెక్యూరిటీని ఏర�
ది కేరళ స్టోరీ ( the kerala story) మూవీని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సోమవారం నిషేధించింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ, విద్వేష నేరాలు, హింస ప్రజ్వరిల్లకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకు
ఆన్లైన్ గేమ్స్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను గురువారం విడుదల చేసింది. బెట్టింగ్‌లపై నిషేధం విధించింది. ఇందుకోసం బహుళ స్వీయ నియంత్రణ సంస్థల ఫ్రేమ్‌వర్క్ (ఎస్ఆర్వోలు)ను రూపొందించింది.
టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్‌గా మారిన ఓపెన్ ఏఐ వైరల్ చాట్‌బాట్ చాట్‌జీపీటీ (ChatGPT) పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఏఐ టూల్‌కు యూజర్ల నుంచి విశేష ఆదరణ లభిస్తుండగా మరోవైపు పలు దేశాలు చాట్‌జీపీటీని �
ఆన్లైన్ జూదాన్ని నిషేధిస్తూ చేసిన బిల్లును తమిళనాడు అసెంబ్లీ రెండోసారి ఏకగ్రీవంగా ఆమోదించింది. మొదటిసారి చేసిన బిల్లును గవర్నర్ ఆర్ఎన్ రవి మార్చి 8న తిప్పి పంపించారు. బిల్లుపై అదనపు సమాచారం అవసరమ�
చైనాకు చెందిన యాప్ టిక్‌టాక్‌ను భారత్ నిషేధించిన అనంతరం మరో దేశం ఈ సోషల్ మీడియా యాప్‌ను బ్యాన్ చేసింది. భద్రతా పరమైన కారణాలతో టిక్‌టాక్‌ను నిషేధించినట్టు కెనడా ప్రకటించింది.
భారతీయుల కుల జాడ్యం ఎల్లలు దాటి అమెరికాను కూడా కలవరపెడుతున్నది. అక్కడి విద్యా సంస్థలు, పని ప్రదేశాల్లో అగ్రవర్ణాల వారు దళితులు, ఇతర బలహీనవర్గాల పట్ల కుల వివక్షకు పాల్పడటం అధికారులను ఆందోళనకు గురి చేస్తు