Singareni mines | సింగరేణి గనుల్లో ఫొటోలు, వీడియోలు తీయడంపై నిషేధం
Singareni mines | సింగరేణి గనుల్లో ఫొటోలు, వీడియోలు తీయడంపై యాజమాన్యం నిషేధం విధించింది.
Singareni mines | సింగరేణి గనుల్లో ఫొటోలు, వీడియోలు తీయడంపై యాజమాన్యం నిషేధం విధించింది. భద్రతా ప్రమాణాల దృష్ట్యా పని ప్రదేశాల్లో సెల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించగా, అధికారిక అవసరాల కోసం ఆనుమతించిన ఫోన్ మినహా వ్యక్తిగత ఫోన్లు వాడొద్దని ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యంగా భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు , సున్నితమైన పని ప్రదేశాలలో అనుమతి లేకుండా ఫొటోలు, రీల్స్ లేదా వీడియోలు తీయడం నిబంధనలకు విరుద్ధ మని, బంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- ban
- ideos
- Photos
- Singareni mines
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

