దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. మెటల్, వాహన, ఫార్మా రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు అమెరికా ధరల సూచీ తగ్గుముఖం పట్టడంతో గ్లోబల్ మార్కెట్లు ర్యాలీ కొనసాగాయి.
నగరంలో ఫైనాన్స్ సంస్థల నిర్వాహకులు ఆటో డ్రైవర్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఆటో కొనుగోలు చేయాలంటే ఫైనాన్స్ తీసుకునే వారిపై అదనంగా రూ.30 వేల నుంచి 40వేల వరకు వసూలు చేస్తున్నారు.
విధులు ముగించుకొని ఆటోలో ఇంటికి వెళ్తున్న ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన హౌస్ కీపింగ్ సిబ్బంది రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. ఇందులో ఒకరు మృతి చెందగా.. మరో 12 మందికి తీవ్ర గాయాల పాలయ్యారు.
Drunk Man Drives Auto On Railway Tracks | మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి రైలు పట్టాలపై ఆటో నడిపాడు. మరో ట్రాక్పై రైలు వస్తున్నది. ఇది చూసి స్థానికులు ఆందోళన చెందారు. ఆటో డ్రైవర్ను అడ్డుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై�
Road Accident | ద్విచక్రవాహానాన్ని ఓవర్టేక్ చేయబోయిన ఆటో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
నిజామాబాద్ మండల పరిధిలో గురువారం సాయంత్రం జరిగిన ఓ ప్రమాదంలో పలువురు తీవ్ర గాయాలయ్యాయి.ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. నిజామాబాద్ మండల పరిధిలోని మల్లారం గండి ప్రాంతంలో ఈ ప్రమా�
Scorpio Climbs Onto Auto | డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడంతో మహీంద్రా స్కార్పియో ఎస్యూవీ అదుపుతప్పింది. నిర్మాణంలో ఉన్న గోడను ఢీకొట్టింది. ఆ తర్వాత ఆగి ఉన్న ఈ ఆటోపైకి అది దూసుకెళ్లింది.
హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల కొత్తగా ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్పీజీ ఆటో రిక్షాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఓఆర్ఆర్ లోపల కొత్త ఆటో రిక్షాలకు పరిమిట్లు ఇవ్వడంలో పరిమితి ఉంది. అయితే ఆ పరిమితిని సడల
Road Accident | మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పోనకల్ గ్రామ సమీపంలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై జి రాజవర్ధన్ తెలిపారు .
ఆసిఫాబాద్ (Asifabad) మండలంలో భారీ వర్షం దంచికొట్టింది. దీంతో గుండి పెద్దవాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. ఈ క్రమంలో వంతెనపైనుంచి వెళ్తున్న ఆటో వరద ఉధృతికి కొట్టుకుపోయింది.