ఆస్ట్రేలియా పేసర్ జాయ్ రిచర్డ్సన్ తుంటి గాయంతో ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఈ నెల 31న ఆరంభం కానున్న ఐపీఎల్లో రిచర్డ్సన్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది.
shubman gill: లియాన్ బౌలింగ్‌లో గిల్ ఔటయ్యాడు. 128 రన్స్ చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఫోర్త్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా మూడు వికెట్లు కోల్పోయింది.
Ashwin:ఒక్క ఓవర్లోనే ఇద్దర్ని ఔట్ చేశాడు అశ్విన్. సెంచరీ హీరో గ్రీన్‌తో పాటు క్యారీ వికెట్‌ను తీశాడు. దీంతో రెండో రోజు రెండో సెషన్లో ఇండియాకు బ్రేక్ దక్కింది.
Khawaja : ఖవాజా సూపర్ స్ట్రాంగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఫోర్త్ టెస్టులో అతను ఇప్పటికే 150 రన్స్ చేశాడు. మరో వైపు అయిదో వికెట్‌కు గ్రీన్ కూడా భారీ భాగస్వామ్యాన్ని అందించాడు. అతను సెంచరీ దిశగా వెళ్తున్�
Australia batting: ఆసీస్ స్కోరు 300 దాటింది. ఫోర్త్ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు భారీ స్కోర్ దిశగా వెళ్తోంది. ఖవాజా, గ్రీన్‌లు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గ్రీన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
గాలిలో లభించే కొద్దిపాటి హైడ్రోజన్‌ను ఉపయోగించి విద్యుచ్ఛక్తిని తయారు చేయగల ఓ ఎంజైమ్‌ను ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఇది గాలినుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయగల పరికరాల
Fourth Test: ఖవాజా ఈ సిరీస్‌లో మూడవ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఫోర్త్ టెస్టు తొలి రోజు ఖవాజా, స్మిత్‌లు నిలకడగా ఆడుతున్నారు. ఆ ఇద్దరూ రెండో సెషన్లో వికెట్ పడకుండా చూశారు.
Fourth Test:అహ్మాదాబాద్ టెస్టు తొలి రోజు లంచ్ టైమ్‌కి ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయింది. ట్రావిస్, లబుషేన్‌లు ఔటయ్యారు. షమీ బౌలింగ్‌లో లబుషేన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
Australia Batting: ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయింది. ట్రావిస్ హెడ్, లబుషేన్‌లు ఔటయ్యారు. అశ్విన్, షమీలకు ఆ వికెట్లు దక్కాయి. టాస్ గెలిచిన ఆసీస్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తోంది.