Former MLA Diwakar Rao | మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని , సమయం, స్థలం చెప్పాలని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుకు మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు సవాల్ విసిరారు.
Leopard attacks sleeping dog | వీధిలోని రోడ్డుపై ఒక కుక్క నిద్రిస్తున్నది. ఒక చిరుత మెల్లగా దాని వద్దకు వచ్చి దాడి చేసింది. ఇంతలో ఆ వీధిలోని మరికొన్ని కుక్కలు అక్కడకు చేరుకున్నాయి. గుంపుగా చిరుతపై దాడి చేశాయి.
Teen Attacks Bus With Sword | ఒక యవకుడు రెచ్చిపోయాడు. రోడ్డుపైకి వచ్చి హంగామా చేశాడు. పొడవాటి కత్తితో బస్సుపై దాడి చేశాడు. బస్సు డ్రైవర్‌ను అసభ్యకరంగా తిట్టడంతోపాటు బెదిరించాడు. బస్సుతోపాటు ఆటో మరో వాహనం అద్దాలు ధ్వంసం చే�
PEDDAPALLY | దండకారణ్యంలోని అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ ముడిమడుగుల మల్లన్న ఆరోపించారు.
Belt Shops | ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న దుకాణాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా రూ. 15,370 విలువ గల మద్యాన్ని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Pet Husky Turns Violent | పెట్ క్లినిక్‌లో ఉన్న పెంపుడు కుక్కతో సరదాగా ఆడేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. తొలుత చాలా కూల్‌గా ఉన్న ఆ కుక్క ఉన్నట్టుండి వైలెంట్‌గా మారింది. ఆ వ్యక్తిపై అది దాడి చేసింది.
Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు. తమ పార్టీ ప్రతిపాదించిన పథకాలను ఆపేందుకు ఈ రెండు పార్టీలు క
Suvendu Adhikari | పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులు, హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై భారత్‌లో నిరసనలు తీవ్రమవుతున్నాయి. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత సువేందు అధికారి బంగ్లాద�
Leopard Attacks Pet Dog | ఒక ఇంటి ఆవరణలోకి చిరుత ప్రవేశించింది. అక్కడున్న పెంపుడు కుక్కపై అది దాడి చేసింది. దాని మెడ కొరికి చంపి తినేందుకు ప్రయత్నించింది. అయితే కుక్క అరుపులు విన్న యజమానురాలు అక్కడకు వచ్చింది.
Stray Bull Attacks Woman | ఒక వృద్ధురాలు ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇరుకైన వీధిలో నడవసాగింది. ఇంతలో అక్కడే ఉన్న ఒక ఎద్దు ఆ వృద్ధురాలిపై దాడి చేసింది. నేలపై పడిన ఆమెను కొమ్ములతో పొడిచేందుకు ప్రయత్నించింది. అయితే ఆ వృద్ధురా�
Tiger Attacks Man | బహిరంగ ప్రదేశంలో పొదల వద్ద మలవిసర్జన చేస్తున్న వ్యక్తిపై పులి దాడి చేసింది. ఇది చూసి గ్రామస్తులు భయాందోళన చెందారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆ తర్వాత పులిని తరిమేందుకు వారు ప్రయత్నించారు.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని గణేశ్‌పూర్ శివారులోని నిమ్జ్ ప్రాజెక్టు భూముల్లో అక్రమంగా తవ్వకాలు చేపడుతున్న ఎర్రరాయి గనులపై గురువారం జిల్లా మైనింగ్ శాఖాధికారులు దాడులు చేశారు. ఈనెల 12న ‘న
Mother Chases Man With Stone | ఒక వ్యక్తిపై కత్తితో దాడి చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. ఇది చూసిన ఆ వ్యక్తి తల్లి ఎంతో ధైర్యంగా ప్రతిఘటించింది. కుమారుడ్ని కాపాడేందుకు రాయితో దుండగులను తరిమింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మ
అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించలేదని సిరిసిల్లకు చెందిన ఓ వ్యక్తిని బంధించి.. విచక్షణారహితంగా దాడిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో మ�