కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాయితీపై అందజేస్తున్న వ్యవసాయ పనిముట్లను రైతులు పొందాలని అర్వపల్లి మండల వ్యవసాయ అధికారి పెందోట గణేశ్ అన్నారు. గురువారం రామన్నగూడెం రైతు వేదికలో జరిగిన సమావేశ�
అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాపురంలో వాటర్ షెడ్ పనులను జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పీడీ, జడ్పీ సీఈఓ వి.వి అప్పారావు గురువారం పరిశీలించారు. నీటి నిల్వ చేయు పనులను పరిశీలించి, వాటర్ షెడ్ రైతులకు ఎంతో ఉప
ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులు సహజ కాన్పు అయ్యేలా చూడాలని, ఇందుకు వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ ఆరోగ్య సిబ్బందికి సూచించ
జాతీయ గ్రామ పంచాయతీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని కొమ్మాల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రత్యేక గ్రామ సభ సమావేశం, ప్రతిజ్ఞ నిర్వహించారు.
ఈ నెల 27న హనుమకొండలోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు విద్యార్థులు, యువత, రైతులు, కేసీఆర్ సైనికులందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలాధ్యక్షుడు గుం
ఇసుక అక్రమ రవాణా జరగకుండా పోలీసులు తనిఖీ చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం అర్వపల్లి పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.