e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, December 7, 2021
Tags Approves

Tag: approves

ఫలించిన ఏపీ సీఎం జగన్‌ చర్చలు : ఎమ్మెల్సీల పేర్లకు గవర్నర్‌ ఆమోదం

గవర్నర్‌ ఆమోదం | ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్‌ ఎమ్మెల్సీ భర్తీకి సీఎం జగన్‌ ఖరారు చేసిన నాలుగు పేర్లకు ఆ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోద ముద్ర వేశారు.

గవర్నర్‌ను కలిసిన ఏపీ సీఎం : నామినేటెడ్‌ ఎమ్మెల్సీల ఆమోదం కోసమేనా.?

గవర్నర్‌ను కలిసిన ఏపీ సీఎం జగన్‌ | ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సోమవారం రాజ్‌భవన్‌లో కలిశారు.

సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌ లైట్‌’కు వెనిజులా ఆమోదం

సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌ లైట్‌’కు వెనిజులా ఆమోదం | ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ క్రమంలో వైరస్‌ అంతానికి వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

చైనా సినోఫార్మ్‌ వ్యాక్సిన్‌కు WHO అనుమతి

చైనా సినోఫార్మ్‌ వ్యాక్సిన్‌కు WHO అనుమతి | చైనాకు చెందిన సినోఫార్మ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. సినోఫార్మ్‌ తయారు చేసిన వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ 79శాతం సమర్థవంతంగా పని చేస్తుందని తేలింది.

12-15 ఏళ్లలోపు పిల్లలకు ఫైజర్‌ వ్యాక్సిన్‌.. అనుమతి తెలిపిన కెనడా

12-15 ఏళ్లలోపు పిల్లలకు ఫైజర్‌ వ్యాక్సిన్‌.. అనుమతి తెలిపిన కెనడా | కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో మరో ముందడుగు పడింది. 12-15 ఏళ్లలోపు పిల్లలకు ఫైజర్‌-బయో ఎన్‌టెక్‌ కొవిడ్‌ టీకాను వేసేందుకు కెనడా ప్రభుత్వం అనుమతి తెలిపింది.