గీత కార్మికులకు ఆర్థిక సాయం మంజూరు
తాటిచెట్టుపై నుంచి పడి మృతిచెందిన ఇద్దరు గీత కార్మికుల కుటుంబీకులతోపాటు గాయపడిన 9 మంది కార్మికులకు తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.1,85,000ను మంజూరు చేసింది
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): తాటిచెట్టుపై నుంచి పడి మృతిచెందిన ఇద్దరు గీత కార్మికుల కుటుంబీకులతోపాటు గాయపడిన 9 మంది కార్మికులకు తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.1,85,000ను మంజూరు చేసింది.
ఒక్కొక్క మృతుని కుటుంబానికి రూ.25 వేలు, గాయపడిన ఒక్కొక్కరికీ రూ.15 వేల చొప్పున మంజూరు చేసినట్టు తాడి టాపర్స్ కార్పొరేషన్ అధికారి రవీందర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

