ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై మోకు జారడంతో ఒరిగిన ఓ గీత కార్మికుడు 8 గంటలపాటు నరకయాతన పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని శేరిగూడెంలో శుక్రవారం చోటుచేసుకున్నది
తాటిచెట్టుపై నుంచి పడి మృతిచెందిన ఇద్దరు గీత కార్మికుల కుటుంబీకులతోపాటు గాయపడిన 9 మంది కార్మికులకు తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.1,85,000ను మంజూరు చేసింది