హైకోర్టు తీర్పు రిజర్వ్ | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల్లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, జగతి పబ్లికేషన్ల పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది.
ప్రకాశం బ్యారేజీ | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెతుత్తన్నది. దీంతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలోని పలు జలాశయాలు జలకళను సంతరించుకుంటున్నాయి.
ఇంటర్ సెకండియర్ ఫలితాలు | ఆంధ్రప్రదేలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు.
శ్రీవారి హుండీ | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ప్రభావం తగ్గడంతో తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది.
కృష్ణా ట్రైబ్యునల్ | కృష్ణా ట్రైబ్యునల్ కాల పరిమితిని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పొడిగించింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి మరో ఏడాది పొడిగిస్తూ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆదర్శ స్మారకాలు | పీలోని పలు చారిత్రక నిర్మాణాలకు విశిష్ట గుర్తింపు లభించింది. రాష్ట్రంలోని 3 చారిత్రక కట్టడాలను ఆదర్శ స్మారకాలుగా గుర్తించినట్టు కేంద్ర పర్యాటకశాఖ వెల్లడించింది.
టీడీపీకి షాక్ | ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర ఓటమి అనంతరం ముఖ్యనేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.