Home
Andhrapradesh-news
Inter Second Year Results Released The Ap Education Minister Adimulapu Suresh
ఏపీలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల
ఇంటర్ సెకండియర్ ఫలితాలు | ఆంధ్రప్రదేలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు.

అమరావతి : ఆంధ్రప్రదేలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత నెల ఇంటర్ పరీక్షలను రద్దు చేసినట్లు ఆయన గుర్తుచేశారు. కోర్టు ఈ నెల 31 వరకు ఫలితాలు ప్రకటించాలని సూచించగా వారం ముందుగానే ఫలితాలు విడుదల చేసినట్లు మంత్రి వివరించారు. విద్యార్థులు ఫలితాలను examsresults.ap.ac.in లేదా resuits.bie.ap.gov.in లేదా results.apcfss.in వెబ్సైట్లలో చూసుకోవచ్చని వెల్లడించారు. ప్రాక్టికల్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు సైతం పాస్ మార్కులు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఫలితాలు నచ్చని విద్యార్థులకు పరిస్థితులు చక్కబడ్డాక పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
‘రైతు మహాసభలను జయప్రదం చేయాలి’
BRS | బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ యువకులు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

