సీఎం కేసీఆర్కు ఫోన్ | ముఖ్యమంత్రి కేసీఆర్కు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇవాళ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు, ఎస్టీటీ ఆదేశాలపై వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది.
సీఎం జగన్ సమీక్ష | ఆంధ్రప్రదేశ్లో కరోనా పరిస్థితులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు.
ఆత్మహత్య| ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో విషాదం చోటుచేసుకుంది. ఒకే కేటుంబంలోని నలుగురు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కర్నూలుకు చెందిన ప్రతాప్, హేమలత దంపతులు. వారికి కుమారుడు జయంత్, కూతురు రిషిత ఉన్నార
ఏపీ హోంమంత్రి సుచరిత | తాడేపల్లి మండలం సీతానగర్ లైంగిక దాడి ఘటన బాధితురాలిని ఏపీ హోంమంత్రి మేకటోటి సుచరిత, స్త్రీ-శిశు సంక్షేమశాఖల మంత్రి తానేటి వనితతో కలిసి గుంటూరు జీజీహెచ్లో పరామర్శించారు.
ఉద్యోగుల పని వేళల్లో మార్పు | ఆంధ్రప్రదేశ్ సర్కార్ కర్ఫ్యూ సడలించడంతో అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లోనూ మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నేటి నుంచి కర్ఫ్యూ వేళల సడలింపు | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో నేటి నుంచి కర్ఫ్యూ వేళలను సడలించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూను సడలింపునిచ్చింది.
తిరుపతి, జూన్ 18: లోక కల్యాణార్థం టిటిడి నిర్వహిస్తున్న జ్యేష్ఠ మాస పూజా కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో శ్రీ శుక్లాదేవి అర్చనం శాస్త్రోక్తంగ