ప్రేమజంటపై దాడి : యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారం
యువతిపై అత్యాచారం | గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో దారుణం జరిగింది. ప్రేమజంటపై దాడి చేసిన ఇద్దరు యువకులు యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు.

అమరావతి : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో దారుణం జరిగింది. ప్రేమజంటపై దాడి చేసిన ఇద్దరు యువకులు.. యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. సీతానగరంలోని పుష్కరఘాట్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. రాత్రి కృష్ణానది తీరంలో ఇసుక తిన్నెపై కూర్చున్న ప్రేమజంటపై ఇద్దరు యువకులు దాడి చేశారు. యువకుడిని తీవ్రంగా కొట్టి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున తాడేపల్లి చేరుకొని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేరానికి పాల్పడిన ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలకం సృష్టించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Irumudi | ఓటీటీ కాలంలోనూ 100 రోజులు ఆడిన రవితేజ సినిమా.. ఆరు సెంటర్లలో అరుదైన రికార్డు..!
Bala Krishna | బాలయ్య ‘దాదా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. వాయిదా రూమర్స్‌కు చెక్.. !
Ram Charan | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. రామ్ చరణ్ – సుకుమార్ RC17 రిలీజ్ డేట్ ఫిక్స్?
Road Accident | దైవ దర్శనానికి వెళ్తూ యాక్సిడెంట్.. 13 మంది మృతి
Ramayana | సీత పాత్రపై విమర్శలు.. నెగిటివిటీపై లేడీ పవర్‌స్టార్ అదిరిపోయే సమాధానం!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

