లైంగికదాడి బాధితురాలిని పరామర్శించిన ఏపీ హోంమంత్రి సుచరిత
ఏపీ హోంమంత్రి సుచరిత | తాడేపల్లి మండలం సీతానగర్ లైంగిక దాడి ఘటన బాధితురాలిని ఏపీ హోంమంత్రి మేకటోటి సుచరిత, స్త్రీ-శిశు సంక్షేమశాఖల మంత్రి తానేటి వనితతో కలిసి గుంటూరు జీజీహెచ్‌లో పరామర్శించారు.

అమరావతి : తాడేపల్లి మండలం సీతానగర్ లైంగిక దాడి ఘటన బాధితురాలిని ఏపీ హోంమంత్రి మేకటోటి సుచరిత, స్త్రీశిశు సంక్షేమశాఖల మంత్రి తానేటి వనితతో కలిసి గుంటూరు జీజీహెచ్‌లో పరామర్శించారు. అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఘటన హేయనీయమని అన్నారు. నిందితులకు కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలు గలిస్తున్నాయన్న తెలిపారు. బాధితురాలికి తక్షణ సాయంగా సీఎం జగన్ రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారని వెల్లడించారు. మహిళా శిశుసంక్షేమశాఖ తరఫున మరో రూ. 50 వేలు అందిస్తామని ఆ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్న హోంమంత్రి సుచరిత అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

