తిరుమలకు పెరుగుతున్న భక్తుల రద్దీ
పెరుగుతున్న భక్తుల రద్దీ |తిరుమలలో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతున్నది. నిన్న సుమారు 18,211 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

అమరావతి : తిరుమలలో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతున్నది. నిన్న సుమారు 18,211 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 7,227 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.09 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. దర్శనానికి వచ్చే భక్తులు విధిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. తిరమల కొండపై కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నామని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

