ఏపీలో నైట్ కర్ఫ్యూ | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది.
శ్రీశైల క్షేత్రం | శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లకు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గ్రామదేవత అంకాలమ్మకు అర్చకులు అభిషేకం చేసి వార పూజలు చేశారు.
శ్రీశైలం | శ్రీశైలానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. ఎగువ కురిసిన భారీ వర్షాలకు కృష్ణానదీకి వరద పోటెత్తడంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండి క్రస్టుగేట్లు ఎత్తారు.
corona virus : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,068 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,127 మంది బాధితులు చికిత్సకు కోలుకున్నారు. మరో 22 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
Viveka Murder Case | మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. ఈ కేసులో అనుమానితులందరినీ ఒక్కొక్కరిగా విచారిస్తున్నది.