ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి కరోనా
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కలట్టూర్ నారాయణస్వామి కరోనా బారినపడ్డారు.

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కలతూర్ నారాయణస్వామి కరోనా బారినపడ్డారు. రెండు రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయనకు ఇవాళ వైద్యాధికారులు కొవిడ్ పరీక్ష చేయగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హోంఐసొలేషన్కు వెళ్లారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని నారాయణస్వామి పేర్కొన్నారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో వస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి తగ్గుతున్నా.. మరణాలు మాత్రం కొనసాగుతున్నాయి. వైరస్ బారినపడిన వారిలో నిత్యం 15 నుంచి 20 మంది మృతి చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి..
దోచుకొని, దాచుకున్నది దేవినేని ఉమానే : వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్
ఎంసెట్ ర్యాంక్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ విద్యాశాఖ
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

