Covid Curfew | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 4 వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
AP EAPCET-2021 | ఆంధ్రప్రదేశ్‌లో ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (ఏపీఈఏపీసెట్) నిర్వహణ బాధ్యతను విద్యాశాఖ కాకినాడ జేఎన్టీయూకు అప్పగించింది.
IAS officers Transfer | ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.
Corona virus | ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 46,962 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 909 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
B.Tech student murder | గుంటూరు నగరం కాకాని రోడ్డులో బీటెక్ విద్యార్థిని కత్తితో పొడిచి దారుణంగా హతమార్చిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.