Corona Virus : ఏపీలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఇవాళ తగ్గిన మరణాలు
Corona Virus | ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 20 లక్షలు దాటాయి.

అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 20 లక్షలు దాటాయి. ఇవాళ కొత్తగా 1,435 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 1,695 మంది కోలుకున్నారు. ఇన్ఫెక్షన్ కారణంగా ఆరుగురు మరణించారు. ఏపీలో ఇవాళ్టివరకు మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 20,00,038కి పెరిగింది. వీరిలో మొత్తం 19,70,864 మంది కోలుకున్నారు. ఇంకా 15,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం మరణాలు 13,702కు చేరాయి. శుక్రవారం 69,173 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

