IAS officers Transfer : ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌ల బదిలీ
IAS officers Transfer | ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ముకేశ్ కుమార్ మీనాకు.. పరిశ్రమల శాఖ (ఫుడ్ ప్రాసెసింగ్) కార్యదర్శిగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. గవర్నర్ ప్రత్యేక కార్యదర్శిగా ఆర్పీ సిసోడియా బదిలీ అయ్యారు. రవిశంకర్ నారాయణ్‌కు స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్‌తోపాటు డ్రగ్ కంట్రోల్, కాపీరైట్స్ అదనపు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర పన్నుల విభాగం చీఫ్ కమిషనర్‌గా ఉన్న పీయూష్ కుమార్‌ను సాధారణ పరిసాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. సీసీఎస్ఏ అప్పీల్స్ కమిషనర్‌గా లక్ష్మీనరసింహానికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. హరిజవహర్‌లాల్‌కు సీసీఎల్ఏ అదనపు కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కేటాయించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

