Corona Virus : ఏపీలో కొత్తగా 1,063 కరోనా కేసులు.. 11 మరణాలు
Corona Virus | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ కొత్తగా 1,063 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ కొత్తగా 1,063 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 1,929 మంది కోలుకున్నారు. మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 19,95,669కి పెరిగింది. వీరిలో ఇవాళ్టివరకు మొత్తం 19,65,657 మంది కోలుకున్నారు. ఇంకా 16,341 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13671కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 59,198 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేదల గుడిసెలపై బుల్డోజర్లు
అగ్రి వర్సిటీలో ఆందోళన
Jayannth & The Jingo Pen | బాలల దినోత్సవం రోజున ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ విడుదల.. పిల్లల కోసం రూ. 150కే సినిమా టికెట్
Guppedantha Prema | డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ‘పారడాక్స్ హరికథ’.. ఘనంగా ‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ లాంచ్ ఈవెంట్
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

