అగ్రి వర్సిటీలో ఆందోళన
అగ్రి వీసీ జానయ్య లైంగిక వేధింపులపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గురువారం నిరసన తెలుపుతుండగా వీసీ మద్దతు దారులు భగ్నం చేసేందుకు యత్నించారు. నాన్ టీచింగ్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, భిక్షపతి తదితరులు మహిళలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
-
వీసీ జానయ్యను తొలగించాలని డిమాండ్
వ్యవసాయ యూనివర్సిటీ , నవంబర్ 12..అగ్రి వీసీ జానయ్య లైంగిక వేధింపులపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గురువారం నిరసన తెలుపుతుండగా వీసీ మద్దతు దారులు భగ్నం చేసేందుకు యత్నించారు. నాన్ టీచింగ్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, భిక్షపతి తదితరులు మహిళలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని వీసీ వర్గం నాయకులను రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు, మహిళలను , వారికి మద్దతు తెలిపిన వారిని కంచెన్బాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తోపులాటలో ప్రొఫెసర్ సౌజన్య చేతికి స్వల్పగాయాలయ్యాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అగ్రి వర్సిటీలో ఆందోళన
Jayannth & The Jingo Pen | బాలల దినోత్సవం రోజున ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ విడుదల.. పిల్లల కోసం రూ. 150కే సినిమా టికెట్
Guppedantha Prema | డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ‘పారడాక్స్ హరికథ’.. ఘనంగా ‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ లాంచ్ ఈవెంట్
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

