పేదల గుడిసెలపై బుల్డోజర్లు
పేదల గుడిసెలపై బల్దియా టౌన్‌ప్లానింగ్ అధికారులు బుల్డోజర్లతో విరుచుకుపడ్డారు. గోల్కొండ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ ఏసీపీ స్వామినాయక్,సెక్షన్ ఆఫీసర్ ప్రకాశ్ ఆధ్వర్యంలో కార్వాన్ నియోజకవర్గం టోలిచౌకి నుంచి హకీంపేట్ వెళ్లే రోడ్డులో గుడిసెలను సిబ్బంది కూల్చివేశారు.
-
ప్రభుత్వ తీరుపై నెటిజన్ల ఆగ్రహం
మెహిదీపట్నం,నవంబర్ 12: పేదల గుడిసెలపై బల్దియా టౌన్‌ప్లానింగ్ అధికారులు బుల్డోజర్లతో విరుచుకుపడ్డారు. గోల్కొండ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ ఏసీపీ స్వామినాయక్,సెక్షన్ ఆఫీసర్ ప్రకాశ్ ఆధ్వర్యంలో కార్వాన్ నియోజకవర్గం టోలిచౌకి నుంచి హకీంపేట్ వెళ్లే రోడ్డులో గుడిసెలను సిబ్బంది కూల్చివేశారు. మహిళలు, చిన్నారులు అని చూడకుండా లాగిపారేసి గుడిసెలను కూల్చేశారు. సార్ మా ఇళ్లను కూల్చొద్దు అని బతిమిలాడినా వినకుండా ఖాకీల సాయంతో అనుకున్న పనిని పూర్తిచేశారు. కూల్చివేతల అనంతరం ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడిఉన్న దృశ్యాలు నెట్టింట వైరల్ కావడంతో ప్రభుత్వ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేదల గుడిసెలపై బుల్డోజర్లు
అగ్రి వర్సిటీలో ఆందోళన
Jayannth & The Jingo Pen | బాలల దినోత్సవం రోజున ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ విడుదల.. పిల్లల కోసం రూ. 150కే సినిమా టికెట్
Guppedantha Prema | డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ‘పారడాక్స్ హరికథ’.. ఘనంగా ‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ లాంచ్ ఈవెంట్
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

