AP EAPCET-2021 : కాకినాడ జేఎన్టీయూకు ఏపీ ఈఏపీసెట్ నిర్వహణ బాధ్యతలు
AP EAPCET-2021 | ఆంధ్రప్రదేశ్‌లో ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (ఏపీఈఏపీసెట్) నిర్వహణ బాధ్యతను విద్యాశాఖ కాకినాడ జేఎన్టీయూకు అప్పగించింది.

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (ఏపీ ఈఏపీసెట్) నిర్వహణ బాధ్యతను విద్యాశాఖ కాకినాడ జేఎన్టీయూకు అప్పగించింది. ఈ నెల 19, 20, 23, 24, 25 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్ష… సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారితంగా 16 సెషన్లలో పరీక్ష నిర్వహణ ఉంటుందని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాకు వెల్లడించారు. ఈఏపీసెట్-2021 పరీక్షకు మొత్తం 2,59,564 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 25న ఏపీఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 26 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల నమోదు పక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

