Amit Shah | ఆ విషయంలో కాంగ్రెస్ నాయకుల ప్రశ్నలు నవ్వు తెప్పిస్తాయ్ : అమిత్ షా
Amit Shah | భవిష్యత్తులో భారతదేశ చరిత్ర రాస్తే 2014 నుంచి 2026 మధ్య కాలంలో ఈశాన్య రాష్ట్రాల (Estern States) అభివృద్ధిని సువర్ణాక్షరాలతో లిఖిస్తారని కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) అన్నారు. అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Amit Shah : భవిష్యత్తులో భారతదేశ చరిత్ర రాస్తే 2014 నుంచి 2026 మధ్య కాలంలో ఈశాన్య రాష్ట్రాల (Estern States) అభివృద్ధిని సువర్ణాక్షరాలతో లిఖిస్తారని కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) అన్నారు. అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రాలకు మోదీ సర్కారు (Modi Government) ఏం చేసిందని పార్లమెంట్ (Parliament) లో కాంగ్రెస్ నాయకులు (Congress leaders) అడిగే ప్రశ్నలు నవ్వు తెప్పిస్తాయని అన్నారు.
మోదీ పాలనలో మౌలిక సదుపాయాల కల్పన, విమానాశ్రయాలు, రైల్వే కనెక్టివిటీతో ఈశాన్య ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. మొత్తం 11,200 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ‘సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్’ కు సంబంధించి ప్రజల్లో ఉన్న ఆందోళనలను త్వరలో తొలగిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు, మతపరమైన నమ్మకాలకు ఎలాంటి భంగం కలుగకుండా చూసుకుంటామని చెప్పారు.
జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 ని రద్దు చేసినప్పటి నుంచి అక్కడ గణనీయమైన మార్పులు వచ్చాయని అమిత్ షా చెప్పారు. దాదాపు మూడున్నర దశాబ్దాలపాటు అశాంతి, హింసాత్మక పరిస్థితులను చూసిన కశ్మీర్ లోయలో ఇప్పుడు శాంతి నెలకొన్నదని తెలిపారు. ఇప్పుడు స్థానిక యువకులు ఎవరికీ ఉగ్రవాదంతో సంబంధం లేదని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amit Shah | ఆ విషయంలో కాంగ్రెస్ నాయకుల ప్రశ్నలు నవ్వు తెప్పిస్తాయ్ : అమిత్ షా
harish Rao | కనీసం సెక్రటరీనే లేడు.. నువ్వేం ఇండస్ట్రీలను ఆకర్షిస్తావ్.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
బ్రహ్మగారిగుట్టపై వీరబ్రహ్మేంద్రస్వామికి విశేష పూజలు
Brs Party | బీఆర్ఎస్లో చేరిన ఖైరతాబాద్ కాంగ్రెస్ నేతలు.. వీడియో
Sun Group | అనిరుధ్, కావ్య మారన్ వివాహ వేడుక.. ఉద్యోగులకు బంగారం కానుకగా ఇచ్చిన సన్ గ్రూప్!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

