బ్రహ్మగారిగుట్టపై వీరబ్రహ్మేంద్రస్వామికి విశేష పూజలు
కార్తీక మాస ద్వాదశిని, వీరబ్రహ్మేంద్రస్వామి 418 జయంతి మహోత్సవాలను పురస్కరించుకుని నల్లగొండలోని బ్రహ్మంగారి గుట్టపై ఉన్న బూరుగు వృక్షంలో కొలువుదీరిన జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామికి శనివారం విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా కమిటీ...
రామగిరి, నవంబర్ 21 : కార్తీక మాస ద్వాదశిని, వీరబ్రహ్మేంద్రస్వామి 418 జయంతి మహోత్సవాలను పురస్కరించుకుని నల్లగొండలోని బ్రహ్మంగారి గుట్టపై ఉన్న బూరుగు వృక్షంలో కొలువుదీరిన జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామికి శనివారం విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి, నూతన వస్త్రాలతో స్వామిని అలంకరించి దర్శనం కల్పించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహకులు మాట్లాడుతూ వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం అందరికి అనుసరనీయమని, ఆయన బోధనలు విశ్వవ్యాప్తం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దాసోజు యాదగిరిచారి, పెందోట సోము, సేవా సంస్థ గౌరవ అధ్యక్షుడు శ్రీపాద కృష్ణమాచారి, మహిళా ప్రతినిధులు పర్వతం శోభరాణి, తొవిటి ఇందిరాణి, పూజారి పోలోజు శ్రీనివాసచారి, న్యాయవాది పందిళ్లపల్లి బ్రహ్మచారి, విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులు కూరెళ్ల రమణాచారి, కొత్తకొటి రాములు, జిల్లెల గోవర్ధన్, కన్నెకంటి సత్యనారాయణ, కటకం వెంకటాచారి, కూరెళ్ల రఘవాచారి, టైరోజు ఆంజనేయులు, విశ్వనాథుల నర్సింహ్మచారి, పసునూన షణ్ముఖ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బ్రహ్మగారిగుట్టపై వీరబ్రహ్మేంద్రస్వామికి విశేష పూజలు
Brs Party | ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు.. వీడియో
Sun Group | అనిరుధ్, కావ్య మారన్ వివాహ వేడుక.. ఉద్యోగులకు బంగారం కానుకగా ఇచ్చిన సన్ గ్రూప్!
‘కృష్ణా జలాల అక్రమ తరలింపును తక్షణమే ఆపాలి’
KTR | కేటీఆర్ చేతుల మీదుగా ‘ఏఐ కెన్ రైట్ ద కోడ్’ పుస్తకావిష్కరణ.. యువ ఇంజినీర్లకు నూతన దిశానిర్దేశం!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

