Brs Party | ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు.. వీడియో
BRS Party | సోమాజిగూడ డివిజన్ యువ నాయకుడు మహేశ్ యాదవ్ ఆధ్వర్యంలో త్రినాథ్‌తోపాటు పలువురు కార్యకర్తలు మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
Brs Party | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు పెద్ద సంఖ్యలో బీఆర్ ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ నియోజకవర్గంలో పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీని వీడి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు.
సోమాజిగూడ డివిజన్ యువ నాయకుడు మహేశ్ యాదవ్ ఆధ్వర్యంలో త్రినాథ్‌తోపాటు పలువురు కార్యకర్తలు మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి హరీశ్ రావు గులాబీకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఖైరతాబాద్ శాసన సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన హరీష్ రావు https://t.co/celgse7nYB
— Telugu Scribe (@TeluguScribe) November 21, 2026
Read Also :
KTR | కేటీఆర్ చేతుల మీదుగా ‘ఏఐ కెన్ రైట్ ద కోడ్’ పుస్తకావిష్కరణ.. యువ ఇంజినీర్లకు నూతన దిశానిర్దేశం!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Brs Party | ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు.. వీడియో
Sun Group | అనిరుధ్, కావ్య మారన్ వివాహ వేడుక.. ఉద్యోగులకు బంగారం కానుకగా ఇచ్చిన సన్ గ్రూప్!
‘కృష్ణా జలాల అక్రమ తరలింపును తక్షణమే ఆపాలి’
KTR | కేటీఆర్ చేతుల మీదుగా ‘ఏఐ కెన్ రైట్ ద కోడ్’ పుస్తకావిష్కరణ.. యువ ఇంజినీర్లకు నూతన దిశానిర్దేశం!
Thalasani Srinivas Yadav | బీఆర్ఎస్ హయాంలోనే మత్స్యరంగం అభివృద్ధి : మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

