Thalasani Srinivas Yadav | బీఆర్ఎస్ హయాంలోనే మత్స్యరంగం అభివృద్ధి : మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Thalasani Srinivas Yadav | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మత్స్య రంగం అభివృద్ధి జరిగిందని మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
హైదరాబాద్ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మత్స్య ( Fisheries ) రంగం అభివృద్ధి జరిగిందని మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Thalasani Srinivas Yadav) అన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని ఆఘా పురాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని నీటి వనరులను అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మత్స్య వృత్తిపై ఆధారపడిన లక్షలాది మంది మత్స్యకారుల కుటుంబాలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యం తో కేసీఆర్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేసిందని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ని అన్ని నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలు విడుదల చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. అదేవిధంగా రొయ్య పిల్లలను కూడా ఉచితంగా పంపిణీ ,సబ్సిడీపై వివిధ రకాల వాహనాలు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించే చేపమందు కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది వస్తారని, తమ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ప్రొపెసర్ ఆఫ్రోజ్, నాయకులు ముఠా జయసింహ, నిర్వాహకులు మెట్టు శ్రీకాంత్, మెట్టు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thalasani Srinivas Yadav | బీఆర్ఎస్ హయాంలోనే మత్స్యరంగం అభివృద్ధి : మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
AP News | పరిషత్ ఎన్నికల్లో గొడ్డలి పార్టీ 6 శాతానికిపైగా ఓట్లు కోల్పోయింది : చంద్రబాబు
Health Tips | అబ్బే.. థూ.. అంటూ చీకొట్టకండి.. రోజూ పళ్లు తోమకముందే నీళ్లు తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందట..!
Padi Kaushik Reddy | ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినట్టు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా.. రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్
Fake OSD | మంత్రి శ్రీధర్ బాబు ఒఎస్డీనంటూ రూ.50 లక్షలు కాజేసిన దుండగుడు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

