అమరావతి ,జూలై: ఎంసెట్ ర్యాంక్స్ లో ఇంటర్మీడియట్ కు ఇచ్చే 25 శాతం వెయిటేజ్ ఈ ఏడాది ఇవ్వడం లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి స్పష్టంచేశారు. గత వారమే ఇంటర్ ఫలితాలు విడుదల అయిన సంగతి తెలిసిందే
పెద్దేరులో నలుగురు చిన్నారులు గల్లంతు | ఏపీలోని విశాఖపట్నంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. వడ్డాది మాడుగుల పెద్దేరులో నలుగురు పిల్లలు గల్లంతయ్యారు. పెద్దేరు రేవు ఊభిలో
అమరావతి ,జూలై :ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలు పున: ప్రారంభించేందుకు సిద్దమైంది జగన్ సర్కారు. రాష్ట్రంలో స్కూల్స్ పున:ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడి
అమరావతి, జూలై :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్కు ఎంపీ రఘురామకృష్ణం రాజు మరోసారి లేఖ రాశారు. గతకొన్నాళ్లుగా ఆయన లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా విశాఖ భూముల కుంభకోణం అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్క�
తిరుమల, జూలై: తిరుమలలో గదులు పొందే భక్తుల సౌకర్యాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు,సూచనలు వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు వీలుగా కంప్లైంట్ ట్రాకింగ్ సిస్టమ్ అప్లికేషన్ రూపొందించేందుకు టిట
అమరావతి, జూలై :ముస్లింలకు రేపు బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్ర రవాణా,సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) శుభాకాంక్షలు తెలిపారు. ‘త్యాగం, సహనం, ఐక్యమత్యానికి ప్రతీక బక్రీద్’ అని ఆయన అ�
తిరుమల, జూలై: ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నది. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం వివిధ విభాగాల అధికారులతో అదనపు ఈవో ఏ.వీ.ధర్మారెడ్డి సమావేశం నిర్వహించారు
తిరుపతి,జూలై: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్టాభిషేకం సోమవారం ప్రారంభమైంది. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో జ్యేష్టా నక్షత్రం నుంచి శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్�
అమరావతి, జూలై : కృత్రిమ కోడిగుడ్ల వ్యవహారం నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు సమీపంలో ఉన్న ఆండ్రావారిపల్లె లో ఒక మహిళ కోడిగుడ్లను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చి వాటి�
అమరావతి ,జూలై : లారీ టైర్ పేలడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా వేపాడ మండలంలోని బొద్దాం గ్రామంలో చోటు చేసుకుంది. గార మండలంలోని శాలిహుండం కొత్తపేటకు చెందిన పందిరి దేవా అనే వ్యక్తి రెండేళ్ల క్రితం
అమరావతి,జూలై:మహిళా కానిస్టేబుల్ పట్ల ఎంపీడీవో అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతపురం జిల్లా ఆమడగూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్ భవానీ తనపట్ల ఎంపీడీవో మనోహర్ అసభ్యంగా ప్ర�
అమరావతి,జూలై:ఆంధ్రప్రదేశ్ లో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.48గంటల పాటు ఉత్తర, దక్షిణ కోస్తాలతోపాటు రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కు�