Minister Kollu Ravindara | ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) లో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శుక్రవారం ఉదయం 5 గంటలకు జిల్లాలోని కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి.
ఏపీలో పింఛన్ రూ. 4 వేలకు పెంచుతూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంతకం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 5 కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు.
AP Politics | కాలం కలిసి వస్తే అదృష్టయోగం పడుతుందని కొన్ని పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన రాజకీయ, అధికార మార్పిడి ఓ కుటుంబంలో బాబాయి, అబ్బాయికి మంత్రి పదవులు వరించాయి .
Ram Mohan Naidu | పౌర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. దీని కంటే ముందు రామ్మోహన్ నాయుడు ఓం శ్రీరామ్ అని 21 సార్లు తెలుగులో రాశారు.
YS Sharmila | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబుకు ఏపీ ప్రదేశ్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విడుదల చేసిన లేఖలో శుభాకాంక్షలు తెలిపారు.
ATA | నవత, యువత, భవిత నినాదంతో తెలుగు వారి అతి పెద్ద పండుగ ఆటా - 2024 వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. అట్లాంటాలోని జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ వేదికగా జూన్ 7 నుండి 9 వరకు జరిగిన 18వ ఆటా కన్వెన్షన్‌కు 18 వేల మంది�
తెలంగాణలోని ఏడు మండలాలను ఇస్తేనే, తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం వల్లనే.. 2014లో మోదీ ప్రభుత్వం వాటిని ఏపీలో విలీనం చేసిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పారు.