ఎన్డీఏ కూటమికి తొలి విజయం దక్కింది. గుజరాత్లోని గాంధీనగర్ నుంచి పోటీచేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) గెలుపొందారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్భాయ్పై 3,96,512 ఓట్ల తేడాతో విజయం సాధిం�
ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో బీజేపీ నేతలు అమిత్షా, జీ కిషన్రెడ్డి పేర్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగించిన పోలీసులపై చర్య తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు టీపీసీసీ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ ఫిర్యాదు చేశారు.
Jairam Ramesh | కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన ఆరోపణలు నిరూపించేందుకు వారం సమయం కావాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్, ఎన్నికల కమిషన్ (ఈసీ)ను కోరారు. అయితే ఆయన అభ్యర్థనను ఈసీ నిరాకరించింది. సోమవారం సాయంత
కేంద్ర హోం మంత్రి అమిత్ షా జిల్లాల కలెక్టర్లకు ఫోన్లు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ చేసిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ (ఈసీ) స్పందించింది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా జిల్లాల కలెక్టర్లకు ఫోన్లు చేసి నిస్సిగ్గుగా, బాహాటంగా బెదిరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. జిల్లా రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించే కలెక్టర్లు 150 మందికి.
Amit Shah | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) తిరుమల వెళ్లారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొన్నారు.
Amit Shah | ఉత్తరప్రదేశ్ వారణాసి (Varanasi)లోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని (Kashi Vishwanath Temple) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) సందర్శించారు.
Loksabha Elections 2024 | జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం తమ ఓటమికి ఈవీఎంలే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
భారత క్రికెట్ జట్టు హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఈ జూన్తో ముగియనున్న నేపథ్యంలో కొత్త కోచ్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవలే దరఖాస్తులు కోరగా.. ఆ పోస్టుకు ప్రధాని నరేంద్ర మోదీ,
Loksabha Elections 2024 : పంజాబ్ ప్రజలు కాషాయ పార్టీకి దీటైన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకానికి ప్రస్తుతం అనుసరిస్తున్న కొలీజియం వ్యవస్థ అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. కేంద్ర హోం మంత్రి అమిత్�