TTD | టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో తిరుమలలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. దేవుడి భూమిని రక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికి లేద�
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో చిరుతల సంచారం (Leapord Attack) కలకలం సృష్టిస్తున్నది. గత కొంతకాలంగా భక్తులు, వాహన దారులపై చిరుత పులులు దాడులకు పాల్పడుతున్నాయి.
Leopard | గత కొంతకాలంగా తిరుమల శ్రీవారి భక్తులను చిరుత పులులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. గత కొంతకాలంగా పలు ప్రాంతాల్లో చిరుత పులులు నడకదారులకు దగ్గరలోనే కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. తాజాగా మరోసారి అల�
Tirumala | తిరుమల, తిరుపతి పరిధిలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. విజిలెన్స్ సిబ్బంది గస్తీని ముమ్మరం చేశారు.
TTD chairman BR Naidu: అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ నిర్మాణానికి కేటాయించిన 20 ఎకరాల భూమి లీజు రద్దును కోరుతూ టీటీడీ బోర్డు తీర్మానం చేసినట్లు చైర్మెన్ బీఆర్ నాయుడు తెలిపారు. తొలుత ఆ స్థలాన్ని దేవలోకం ప్రాజెక్టు�
భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ (TTD) ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారిమెట్టు నడక మార్గాన్ని మూసివేసింది.
Tirumala | తిరుమలకు బైక్‌పై వెళ్లే భక్తులకు అలర్ట్. ఘాట్ రోడ్డులో టూవీలర్స్‌పై ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే కొండపైకి ద్విచక్రవాహనాలను అనుమతించనున్నారు. ఈ ఆంక్షలు సెప్టెంబర్
Tirumala | తిరుమలకు వచ్చే భక్తులకు ఆత్మరక్షణ పేరిట కర్రలు ఇవ్వడం హాస్యాస్పదమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మెట్ల దారిలో భక్తులు సురక్షితంగా తిరుమలకు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Leopard | తిరుమల (Tirumala) నడక మార్గంలో తాజాగా మరో చిరుత (Leopard) కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలో 2450 వ మెట్టు వద్ద ఓ చిరుత భక్తులకు కనిపించింది.
రెండు రోజుల క్రితం తిరుమల మెట్లమార్గంలో చిన్నారి లక్షితపై (Lakshitha) దాడి చేసి చంపిన చిరుత (Leopard) చిక్కింది. బాలిక మరణించిన ప్రదేశానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోన్లో చిరుతపులి దొరికింది. బోనులో పడిన చిరుత పెద్దద�
తిమరుల (Tirumala) కాలినడక మార్గంలో (Steps way) తీవ్ర విషాద ఘటన చోటుచేసుకున్నది. అలిపిరి కాలినడక మార్గంలో ఆరేండ్ల చిన్నారిపై చిరుతపులి (Leopard) దాడికి పాల్పడింది. దీంతో ఆ పాప మృతిచెందింది.
TTD | కలియుగ శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి మహానీయులు పయనించిన బాటలో తిరుమలకు చేరుకుంటే మోక్షం లభిస్తుందన్న నమ్మకంతో తిరుపతి అలిపిరి మెట్ల వద్ద నిర్వహించే మెట్లోత్సవాన్ని బుధవారం వైభవంగా ప్రారంభించా�