Home
Akash Anand
Akash Anand
-
"Akhilesh Yadav | రీట్వీట్ చేయనందుకు మేనల్లుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మాయావతి.. ఎస్పీలోకి ఆహ్వానించిన అఖిలేష్"
2 months agoAkhilesh Yadav : ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను బీఎస్పీ నుంచి మరోసారి సస్పెండ్ చేశారు ఆ పార్టీ అధినేత్రి మాయావతి. అది కూడా తన ట్వీట్‌ను రీట్వీట్ చేయనందుక�"Mayavati | మాయావతి ఆదేశం.. రాజకీయాల నుంచి తప్పుకున్న సీనియర్ నేత..!"
2 months agoMayavati | బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఆదేశాలతో ఆ పార్టీ బహిష్కృత నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు అశోక్ సిద్ధార్థ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తన అల్లుడు, మాయావతి మేనల్లు�"Mayawati | మీ మామ రాజకీయ సన్యాసం చేస్తేనే..! మేనల్లుడి రీఎంట్రీపై మాయావతి షరతు"
2 months agoబహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి కీలక ప్రకటన చేశారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను మళ్లీ పార్టీలోకి తీసుకోవాలంటే.. ఆయన మామ అశోక్ సిద్ధార్థ్ పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకోవాలని షరతు విధించారు."Mayawati | మేనల్లుడికి పార్టీలో కీలక బాధ్యతలు.. కండీషన్స్ పెట్టిన బీఎస్పీ అధినేత్రి మాయావతి"
2 months agoMayawati : తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ రాజకీయ భవిష్యత్ విషయంలో బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి కీలక కండీషన్స్ పెట్టారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా బుధవారం ఈ వివరాలు వెల్లడించా�"Mayawati | అతడికి ఇంకా అంత రాజకీయ అనుభవం లేదు.. మేనల్లుడికి పార్టీ బాధ్యతలపై మాయావతి"
2 months agoMayawati : పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించే అనుభవం ఇంకా తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌కు లేదని, అందువల్ల ఇప్పటికిప్పుడు అతడికి పార్టీ బాధ్యతలు అప్పగించడం లేదని మాయావతి స్పష్టం చేశారు."Mayawati | బీఎస్పీ చీఫ్ మాయావతి కీలక నిర్ణయం.. మేనల్లుడికి కీలక బాధ్యతలు"
1 year agoMayawati | బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌కు మరోసారి కీలక బాధ్యతలు కట్టబెట్టారు. పార్టీ చీఫ్ నేషనల్ కోఆర్డినేటర్‌గా ఆకాశ్ ఆనంద్‌ను"Ramdas Athawale | మాయావతి మేనల్లుడు ఆకాష్‌ను.. తన పార్టీలోకి ఆహ్వానించిన రాందాస్ అథావాలే"
2 years agoRamdas Athawale | ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) చీఫ్ రాందాస్ అథావాలే తన పార్టీలోకి ఆహ్వానించారు. బీఎస్పీ నుంచి బహి"మాయావతి మేనల్లుడు బీఎస్పీ నుంచి ఔట్"
2 years agoబహుజన సమాజ్ వాదీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి సోమవారం తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. అతడిని పార్టీ పదవుల నుంచి తొలగించిన మరుసటి రోజే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు."Mayawati Expels Nephew | మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను.. బీఎస్పీ నుంచి బహిష్కరించిన మాయావతి"
2 years agoMayawati Expels Nephew | ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె రాజకీయ వారసుడిగా ప్రచారం జరిగిన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు."నేను బతికున్నంత వరకు వారసుడిని ప్రకటించను"
2 years agoతాను బతికున్నంత వరకు తన వారసుడిని ప్రకటించనని బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను అన్ని పార్టీ పదవుల నుంచి తొలగిస్తున్నట్టు తెలిపారు."Mayawati | మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌కు మాయావతి షాక్.. అన్ని పార్టీ పదవుల నుంచి తొలగింపు"
2 years agoMayawati | ఉత్తరప్రదేశ్‌కు చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఆదివారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె రాజకీయ వారుసుడిగా భావిస్తున్న మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను మరోసారి అన్ని పార్టీ పదవుల నుంచ"Mayawati | మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను.. వారసుడిగా తిరిగి నియమించిన మాయావతి"
2 years agoMayawati | ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను తిరిగి నియమించారు. పార్టీ జాతీయ సమన్వయకర్త బాధ్యతలు కూడా అతడికి అప్పగించారు."మేనల్లుడిని పదవి నుంచి తొలగించిన మాయావతి"
3 years agoతన మేనల్లుడు, బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ ఆకాశ్ ఆనంద్‌కు బీఎస్పీ అధినేత్రి మాయావతి షాక్ ఇచ్చారు. ఆయన పూర్తి పరిపక్వత సాధించే వరకు బాధ్యతల నుంచి ఆయనను తప్పిస్తున్నట్టు ట్విట్టర్లో పేర్కొన్నారు. గత జూ�"మాయావతి మేనల్లుడిపై కేసు"
3 years agoబీఎస్పీ చీఫ్ మాయావతి మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌పై ఉత్తరప్రదేశ్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆకాశ్ సీతాపూర్‌లో ఆదివారం జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, ‘ఇది (యూపీ ప్రభ"మేనల్లుడే వారసుడు"
3 years agoబహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి మాట తప్పారు. తన కుటుంబ సభ్యులెవరినీ తన రాజకీయ వారసులుగా ప్రకటించనని 15 ఏండ్ల క్రితం తన ఆత్మకథలో పేర్కొన్న ఆమె..తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి











