Mayawati | మీ మామ రాజకీయ సన్యాసం చేస్తేనే..! మేనల్లుడి రీఎంట్రీపై మాయావతి షరతు
బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి కీలక ప్రకటన చేశారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను మళ్లీ పార్టీలోకి తీసుకోవాలంటే.. ఆయన మామ అశోక్ సిద్ధార్థ్ పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకోవాలని షరతు విధించారు.
- మేనల్లుడి రీఎంట్రీపై మాయావతి షరతు
లక్నో : బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి కీలక ప్రకటన చేశారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను మళ్లీ పార్టీలోకి తీసుకోవాలంటే.. ఆయన మామ అశోక్ సిద్ధార్థ్ పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకోవాలని షరతు విధించారు.
బీఎస్పీ కీలక నేత అశోక్ సిద్ధార్థ్ పార్టీ కంటే కుటుంబ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీ నుంచి బహిష్కరించారు. ఆయన ప్రభావంతో ఆకాశ్‌ను కూడా సస్పెండ్ చేశారు. అశోక్ షరతును పాటిస్తే ఆకాశ్‌కు గతంలో ఉన్న పదవి బాధ్యతలను అప్పగిస్తామని మాయావతి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

