మావోయిస్టుల వారోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని ముందు జాగ్రత్త చర్యలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు సోమవారం కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజనులకు రక్త పరీక్షలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. సికిల్ సెల్ ఎనీమియా దినోత్సవం సందర్భంగా భద్రాచలం ఐటీడీ�
ఏజెన్సీ ప్రాంతంలోని విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థల యజమానులు అంబానీ, అదానీలకు కట్టబెట్టేందుకు.. అమాయకులైన ఆదివాసీలను అడవుల నుంచి తరిమేయడానికే కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్' పేరిట మానవ దహనాన�
ఆ మందు తాకినా వాసన చూసినా చాలా డేంజర్. గడ్డి నివారణ కోసం కొట్టే ఆ మందు పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని ప్రభుత్వమే ఆ గడ్డిమందును నిషేధించింది. ఇంతకీ ఆ మందు పేరు ైగ్ల్రెఫోసెట్.
ఏజెన్సీ ప్రాంతాల్లో సివిల్ సూట్లను విచారించే అధికారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీవో)కి లేదని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏజెన్సీ చట్ట నిబంధనల ప్రకారం సివిల్ సూట్లపై విచారణ జరిపే అధికారం జిల్�
పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా నందిపేట్లో ఐలమ్మ విగ్రహం వద్ద గుత్ప, అలీసాగర్ లిఫ్ట్ నిర్వహణ కాంట్రాక్ట్ కార్మికులు బుధవారం ధర్నాకు దిగారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో మొక్కలు విరివిగా నాటి.. వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని డీఎఫ్వో కిష్టగౌడ్ అన్నారు. మంగళవారం ఒడ్డుగూడెం బీట్ ఫా రెస్టు రేంజ్లో ఆయన అధికారులతో కలిసి బీట్ ను సందర్శించారు.
Polling | ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు(Araku) లోక్సభ పరిధిలో ఆరు నియోజకవర్గాలుండగా మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్ల కల్పనపై అన్ని పార్టీలు స్పష్టత ఇవ్వాలని నంగారా భేరి లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు రాజేశ్ నాయక్ డిమాండ్ చేశారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే అమాయక గిరిజనుల, ప్రజల కష్టాలు బాగా తెలుసు అని పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నా�
ఉట్నూర్ : గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అధికారుల బృందం సభ్యులు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో పర్యటించారు. రాష్ట్ర అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్ర�