భీంపూర్, సెప్టెంబర్ 21: మండలంలోని మారుమూల సరిహద్దు గ్రామాలకు ఆరోగ్య ఉపకేంద్రాల సిబ్బంది వాగులు దాటి వెళుతూ వ్యాక్సి నేషన్ చేస్తున్నారు. ప్రతి పంచా యతీలో సర్పంచ్‌లు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో అర్హు�
ఆదిలాబాద్ జిల్లాలో ఉచిత చేపపిల్లల పంపిణీ షురూ సాత్నాల ప్రాజెక్టులో వదిలిన ఎమ్మెల్యే జోగు రామన్న జిల్లాలో 265 చెరువుల్లో 1.32 కోట్ల పిల్లల విడుదల కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రేపటి నుంచి.. కోటీ 37 లక్షల చేప ప
ఆయా మండలాల్లో ఎన్నుకుంటున్న నాయకులు కొత్త కార్యవర్గానికి అభినందలు ఖానాపూర్ టౌన్, సెప్టెంబర్ 20: మండలాల్లో ముమ్మరంగా టీఆర్ఎస్ కమిటీలను ఎన్నుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ మండల ప్రధాన కార�
గర్మిళ్ల, సెప్టెంబర్ 20 : పిడుగుపడి ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాకేంద్రంలో సోమవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నస్పూర్‌కు చెందిన అందె వెంకటేశ్
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ టీఆర్ఎస్ మండల కమిటీల ఎన్నిక తలమడుగు, సెప్టెంబర్ 20 : టీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. టీఆర్ఎస్ మండల కన్వీనర�
ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం ప్రాజెక్టుల గేట్ల ఎత్తివేత సిర్పూర్(టీ), సెప్టెంబర్ 20 : మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సోమవారం ఉదయం 11 నుంచి దాదాపు 2 గంటలకు పాటు భారీ వర్షం క�
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 20: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని ఆదిలాబాద్ డీఈవో టామ్నె ప్రణీత అన్నారు. మండలంలోని అంకోలి, తంతోలిలోని జడ్పీ పాఠశాలలను సోమవారం తనిఖీ చేశారు. ఈసందర్�
ఎదులాపురం,సెప్టెంబర్ 20 : వ్యాక్సిన్ సురక్షితమని, కు టుంబసభ్యులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక 37వ వార్డులోని డైట్ కళాశాలలో ఏర�
సిర్పూర్(టీ) : మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. దాదాపు ౩ గంటలకు పైగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండలకేంద్రంలోని ప్రధాన రహదారులపై వరద నీరు ప్రవహించింది. పట్టణం�
జైనథ్, సెప్టెంబర్ 19: మండలంలోని మాండగాడ, గిమ్మ, కాప్రిలో వ్యాక్సినేషన్ కేంద్రాలను జడ్పీటీసీ తుమ్మల అరుంధతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జైనథ్ మండలంలో100 శాతం వ్యాక
నేరడిగొండ, సెప్టెంబర్ 19: టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పిలుపునిచ్చారు. ఆదివారం నేరడిగొండలో మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల కన్వీనర్‌గా అల్లూరి శివ
దస్తురాబాద్, సెప్టెంబర్19 : జలశక్తి అభియాన్‌లో భాగంగా నీటి సంరక్షణకు కృషి చేయాలని జడ్పీ సీఈవో సుధీర్‌బాబు ఈజీఎస్ సిబ్బందికి సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగ�
ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు నేరడిగొండ : తెలంగాణలోని ప్రతిపక్షాలు తమ రాజకీయ మనుగడ కోసం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఆదివారం నేరడిగొండలో టీఆర్ఎస్ మండల కమిటీ ఎన