Home
Adilabad dist
Adilabad dist
-
"పిడుగుపాటుకు ఆరుగురు మృతి"
1 year agoఆదిలాబాద్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం పిడుగుపాటుకు ఆరుగురు కూ లీలు మరణించారు. గాదిగూడ మండలంలో నలుగురు, బేల మండలంలో ఇద్దరు మృతిచెందారు."MLA Anil Jadhav | రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్"
2 years agoMLA Anil Jadhav | గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రోడ్ల అభివృద్ధి జరిగిందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు."Nagoba Jatara | బేతాల్తో ముగిసిన నాగోబా సంప్రదాయ పూజలు..!"
2 years agoNagoba Jatara | ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో మొస్రం వంశీయుల సంప్రదాయ పూజలతో శనివారం నాగోబా జాతర ముగిసింది."Heavy rains | పెన్ గంగా నదికి పోటెత్తుతున్న వరద"
2 years agoHeavy rains | మహారాష్ట్రలో(Maharastra) కురుస్తున్న భారీ వర్షాలకు(Heavy rains) తోడు రాష్ట్రంలో సైతం భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా పెన్ గంగా(Pen Ganga) నదికి వరద పోటెత్తుతోంది. ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దు ఆదిలాబాద్ జిల్ల�"జ్వరం పంజా"
2 years agoఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా జ్వరాలు పంజా విసురుతున్నాయి. సీజనల్ వ్యాధుల ప్రభావంతో జనం అల్లాడుతున్నారు. వైరల్ ఫీవర్స్తోపాటు డెంగ్యూ, టైఫాయిడ్తో ప్రజలు సతమతం అవుతున్నారు."ఆందోళనల పర్వం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ధర్నాలు"
2 years agoతెలంగాణ రాష్ర్టానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటుగా భావిస్తున్నామని ఏబీవీపీ ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ అక్షయ్ అన్నారు."నాగోబా జనసంద్రం"
3 years agoఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబాను దర్శించుకోవడానికి ఆయా ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఉమ్మడి జిల్లాతోపాటు వివిధ రాష్ర్టాల నుంచి భారీ సంఖ్యలో రావడంతో పరిసర ప్రాం త"Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ మృతి"
3 years agoAdilabad | ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. రోడ్డుప్రమాదంలో సర్పంచ్ మృతి చెందాడు. సర్పంచ్ ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థ�"పౌరుల ఆరోగ్యం దృష్ట్యా.. ఆదిలాబాద్ పట్టణంలో ఆక్యుప్రెషర్ పార్క్.. ఏంటి దీని ప్రత్యేకత"
4 years agoAcupressure park | ఆదిలాబాద్ పట్టణంలోని మహాత్మాగాంధీ పార్కులో ఆక్యుప్రెషర్ పార్కును అభివృద్ధి చేస్తున్నట్లు ఆదిలాబాద్ మున్సిపల్ అధికారులు మంగళవారం ప్రకటించారు. ఆదిలాబాద్ పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉ"మేకల మందపై దాడి చేసిన పులి"
4 years agoAdilabad dist | ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని కొలామా శివారు ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపింది. గ్రామంలోని రాథోడ్ సఘన్లాల్కు చెందిన మేకల మంద ఇంటి సమీపంలోని పశువుల"ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష"
4 years agoMinister Indrakaran reddy | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్లో వున్న సాగునీటి ప్రాజెక్ట్ పనులను సత్వరం పూర్తి చేయాలని, రెండో దశలో కొత్త చెక్ డ్యాంల నిర్మాణానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు స�"కేంద్రం వివక్షకు నిరసనగా రాస్తారోకో"
4 years agoఆదిలాబాద్ జిల్లాలో నాలుగు లైన్ల రహదారి నిర్మాణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వివక్షకు నిరసనగా శనివారం జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి బేల మీదుగా మహారాష్ట్రకు వెళ్లే రహదారిపై ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ"ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ ఆరా"
4 years agoహైదరాబాద్ : ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్ట్లు, చెరువులు, కుంటలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర�"ఆదిలాబాద్ జిల్లాలో దారుణం.. కుమార్తెను చంపిన తల్లిదండ్రులు"
4 years agoఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నార్నూర్ మండలం నాగల్కొండలో ఓ యువతి వేరే మతానికి చెందిన యువకుడిని గత కొంతకాలంగా ప్రేమిస్తోంది. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. వేరే మ"Lighting | పిడుగుల బీభత్సం.. ముగ్గురు మృత్యువాత"
5 years agolightning strike in Adilabad dist | జిల్లాలో పిడుగులు శనివారం బీభత్సం సృష్టించాయి. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనల్లో ముగ్గురు దుర్మరణంతాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి















