హైదరాబాద్‌లోని అడిక్‌మెట్ ఫ్లైఓవర్లో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. దీంతో ఇంజినీరింగ్ చదువుతున్న ఇద్దరు యువకులు (Engineering Students) అక్కడికక్కడే మృతిచెందారు.
Adikmet | హైదరాబాద్‌లోని అడిక్‌మెట్‌లో రోడ్డుప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం అడికెట్మెట్ ఫ్లైఓవర్‌పై ఓ బైకు అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం
ముషీరాబాద్ : బడుగు, బలహీన వర్గాలకు టీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధిక కార్యకర్తలు, సభ్యత్వం కలిగి ఉన్న టీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్�
ముషీరాబాద్ : అడిక్‌మెట్ డివిజన్ విద్యానగర్‌లో బుధవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. విద్యానగర్ ప్రధాన మార్గంలో ముస్లీం స్మశాన వాటిక వద్ద ఇటీవల చేపట్ట�
ముషీరాబాద్ : అడిక్‌మెట్ డివిజన్ మణెమ్మ గల్లీలో డ్రైనేజీ పైపులైన్‌పై ఏర్పాటు చేసిన నిర్మాణాలను జీహెచ్ఎంసీ సర్కిల్-15 టౌన్‌ప్లానింగ్ అధికారులు గురువారం తొలగించారు. గత నెలలో పైపులైన్‌పై ఏర్పాటు చేసి�
ముషీరాబాద్ : అడిక్‌మెట్ డివిజన్ దీన్‌దయాల్‌నగర్ బస్తీలో కనీస సౌకర్యాలు కల్పించనున్నట్లు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. పేదల బస్తీల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ముషీరాబాద్: అడిక్‌మెట్ డివిజన్ గణేష్‌నగర్ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం చతుర్థ వార్షిక మహోత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. వేడుకల్లో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిం�
ముషీరాబాద్: అడిక్‌మెట్ డివిజన్ మేడిబావి బస్తీ నల్లపోచమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. అంతకుముందు అమ్మవారిక�
ముషీరాబాద్ : డ్రైనేజీ పైపులైన్‌పై చేపట్టిన ఓ ఇంటి నిర్మాణం కారణంగా నలభై ఏండ్లుగా తలెత్తుతున్న మురుగు, వరద నీటి ఇక్కట్లకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఒక ఇంటి నిర్మాణం కారణంగా వీధి వీధంతా పడుతున్న అవస్�
నేడు నాలుగుచోట్ల లబ్ధిదారులకు అందజేత వారం రోజులుగా సాగుతున్న ఇండ్ల పంపిణీ సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ) : నిరుపేదల సొంతింటి కల సాకారం వడివడిగా అమలవుతోంది. నగరంలో వారం రోజులుగా డబుల్ బెడ్రూం ఇండ్ల పం�