అడిక్‌మెట్‌లో మెరిసిపోతున్న డబుల్బెడ్రూం ఇండ్లు
పేదల బస్తీలు రూపురేఖలు మార్చుకుని ఆత్మ గౌరవంతో తలెత్తుకొని నిలబడుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్ చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకంతో మెరిసిపోతున్నాయి. అడిక్‌మెట్ డివిజన్ సాయిచరణ్ బస్తీలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

పేదల బస్తీలు రూపురేఖలు మార్చుకుని ఆత్మ గౌరవంతో తలెత్తుకొని నిలబడుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్ చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకంతో మెరిసిపోతున్నాయి. అడిక్‌మెట్ డివిజన్ సాయిచరణ్ బస్తీలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు గురువారం ప్రారంభం కానున్నాయి. అడిక్‌మెట్ డివిజన్ సాయిచరణ్ కాలనీలో నివాసం ఉంటున్న 108 మంది లబ్ధిదారుల కోసం జీ ప్లస్ 9 అంతస్తులతో భవనాన్ని 93420 చదరపు అడుగుల్లో రూ.9.34 కోట్లతో నిర్మించారు.
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!




