మరో 410 డబుల్ ఇండ్లు

- నేడు నాలుగుచోట్ల లబ్ధిదారులకు అందజేత
- వారం రోజులుగా సాగుతున్న ఇండ్ల పంపిణీ
సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ) : నిరుపేదల సొంతింటి కల సాకారం వడివడిగా అమలవుతోంది. నగరంలో వారం రోజులుగా డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ చురుగ్గా జరుగుతోంది. కేవలం ఈ వారం రోజుల్లోనే 754 ఇండ్ల పంపిణీ పూర్తికాగా, గురువారం మరో నాలుగుచోట్ల రూ.35.31 కోట్లతో నిర్మించిన 410 గృహాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం సుభాష్ చంద్రబోస్‌నగర్‌లో 60, చిలుకలగూడ ధోబీఘాట్‌లో 207, ముషీరాబాద్ నియోజకవర్గం సాయిచరణ్ కాలనీలో 108, టి.అంజయ్యనగర్‌లో 35 ‘డబుల్’ ఇండ్ల ప్రారంభోత్సవం జరగనుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

