నా చిన్నప్పుడు మా ఇంటికి వచ్చే ఉత్తరాలను నాన్న జాగ్రత్తగా దాచిపెట్టేవాడు. కింద స్టాండులాగా
మెలితిప్పిన ఇనుప తీగెకు ఆ ఉత్తరాలను గుచ్చి ఉంచేవారు. అవి ఎగిరిపోకుండా ఆ తీగె పైన కూడా
వంక తిరిగి ఉండేది.
తండ్రి వారసత్వాన్ని కొనసాగించడం అంటే భూములు, వ్యాపారాలు కాపాడుకోవడమే అని చాలామంది అభిప్రాయం. కానీ, ఆయన మాత్రం అలాకాదు. తన తండ్రి సాధన చేసిన కళను బతికించడమే తన కలగా మార్చుకున్నాడు.
భానుడి భగభగలు మొదలయ్యాయి. మండే ఎండలకు విరుగుడుగా పనిచేసే తాటిముంజలు కూడా ఎంట్రీ ఇచ్చేశాయి. తాటిముంజలు, నీటిముంజలు, పాలముంజలు.. ఎలా పిలుచుకుంటేనేం, ఎండకాలం వచ్చిందంటేచాలు పల్లె, పట్నం తేడా లేకుండా ఎక్కడ చూ
మెదడు ఓ గొప్ప అవయవం. ఒక సూపర్ కంప్యూటర్‌కి ఉండేంత సామర్థ్యం మన మెదడుకి ఉంటుంది. కానీ, ఆ మెదడుకి కూడా కష్టాలు వస్తాయి. రోజులు గడిచేకొద్దీ అందులోని కణాలు తగ్గిపోతాయి. ఫలితంగా మతిమరపు రావడం, ఏకాగ్రత తగ్గిపోవ�
ఓ చిన్న మెసేజ్.. ఒక ఘాటైన కామెంట్.. ఏదైనా నెగెటివ్ ఎమోజీ. టైప్ చేయడానికి పట్టేది కేవలం సెకన్లే. కానీ, ఆ పదాలు ఇంటర్నెట్లో శాశ్వతంగా ఉండిపోతాయని, అవి ఎవరి మనసునైనా విరిచేస్తాయని మనం ఎప్పుడైనా ఆలోచించామా
సాధారణంగా గిన్నెలు కడిగేటప్పుడు సబ్బు నీళ్ల వల్ల చేతులు పొడిబారిపోవడం, గోళ్లు విరిగిపోవడం, స్క్రబ్బర్ గట్టిగా తగిలి గాట్లు పడటం కామన్! ముఖ్యంగా జిడ్డుగా ఉన్న గిన్నెలను లేదా మాడిపోయిన గిన్నెలను తోమడం �
మహాభారతంలో భీమసేనుడు, హిడింబ ఒక జంట. కండలు తిరిగిన భీముణ్ని..క్రీగంట చూసింది హిడింబ. తొలి చూపులోనే
ఆ యోధుణ్ని వలచింది. ఇక్కడో పాట కావాలన్నాడు దర్శకుడు.
ఆఫీస్‌లో మీటింగ్స్ అంటేనే సగం మందికి నిద్రొస్తుంది. ఎవరేం మాట్లాడుతున్నారో, చివరికి తేలిందేంటో అర్థం కాక బుర్ర గీక్కునే పరిస్థితి. కానీ, ఇప్పుడా రోజులు పోయాయి. వర్చువల్ మీటింగ్స్ (Zoom, Teams, Meet) ఇప్పుడు వీడి�
‘రుద్ర.. నేను ఇదివరకే చెప్పినట్టు మిషన్ డోలో 8 దశల్లో ఉంటుంది. నా జర్నీకి రివర్స్‌లో ఇది జరుగుతుంది. అంటే తొలి దశ చైనా నుంచి మొదలై.. చివరి దశ పాకిస్థాన్‌తో ముగుస్తుంది. తొలి దశ పేరు సూసైడ్ వెపన్. చివరి దశ పే
ఇంట్లో కంప్యూటర్, టీవీ, ప్రింటర్, స్పీకర్లు.. ఇలా వస్తువులు పెరిగేకొద్దీ ప్లగ్ పాయింట్ల కోసం వెతుక్కోవడం పెద్ద తలనొప్పి. పైగా ఫోన్ల కోసం అడాప్టర్లు ఎక్కడ పెట్టామో గుర్తుండదు.
ఈ వారం అనుకూలంగా ఉంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. భూ లావాదేవీల్లో లబ్ధి పొందుతారు. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ప్రయ�
లేకలేక కలిగినవాడు.. పంచప్రాణాలతో పెంచుకున్నవాడు.. పిల్లాడంటే ఇలా ఉండాలని ఊరూవాడా మురుసుకున్నవాడు.. లోపాలే లేకుండా ఇలాంటివాడిని పుట్టించానా!? అని ప్రకృతే అసూయపడినవాడు... ఏ మురిపెం అసూయగా మారిందో, ఎవరి శాపం త