తన కాలానికి ‘వైష్ణవం - శైవం’ రెండూ రెండే అన్నంత సమ ఉజ్జీలుగా ఉండటం జాయపుణ్ని ఆహ్లాదపరచింది. కొండొకచో కొంత ఆనందపరచింది. ఆదిమ యుగాల కాలంలో అంతా ఉగ్రమే! ఉద్రేకాలు ఎక్కువ.
ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతాన్ని కరువు తరచుగా పలకరిస్తుంది. గత ముప్పయ్యేండ్లలో ప్రతి ఐదేండ్లకోసారి కరువు పలకరించడమే అక్కడి దుస్థితిని కండ్లకు కడుతుంది.
మనం కోరినట్టుగా.. ఇల్లును ఒకేచోట లేదా దూరంగానూ కట్టుకోవచ్చు. సమష్టి గృహం కూడా కట్టుకోవచ్చు. అందుకు అందరు దంపతులూ ఇష్టపడితే.. ఒకేచోట ఎవరి ఇల్లు వారు కట్టుకోవచ్చు. ఒకే ఇంటిలో అందరూ కలిసికూడా ఉండవచ్చు.
అమీరు ఒకరు, గరీబు ఒకరు.. ఇద్దరూ మంచి స్నేహితులు! అధికారి ఒకరు, కూలివాడు మరొకరు..ఇద్దరూ జాన్జిగిరీలు! నిజజీవితంలో ఇలాంటి స్నేహాలు కోకొల్లలు. ఇదే ఫార్ములాతో విజయవంతమైన సినిమాలెన్నో. నిరుపేదల స్నేహం ఎంత రిచ్�
కాలం ఇచ్చే అతి విలువైన కానుకలు స్నేహితులే. అలాంటి అపురూపమైన వ్యక్తులకు అందమైన కానుకలు ఇచ్చే ప్రత్యేక సందర్భం ఫ్రెండ్షిప్ డే. నిరంతర నదీ ప్రవాహంలా సాగే స్నేహబంధంలో, మేలిమలుపుల్లో పూదోటలాంటి మనోహరమైన జ�
ఉదయం ఐదున్నరకే నిద్రలేచింది చంద్రకళ. చకచకా వంట చేసేసింది. భర్త, పిల్లలకు లంచ్‌బాక్సులు రెడీ చేసింది. పిల్లలు స్కూలుకు, భర్త ఆఫీసుకు వెళ్లిపోయారు. ఇంట్లో పనంతా అయిపోయాక, నడుం వాల్చింది. ఇంతలో ఫోన్‌కి వాట్స�
జరిగిన కథ : ‘తమిళ నాట్యబృందం నిర్వహిస్తున్న గోదాకల్యాణం యక్షగాన ప్రదర్శన చూద్దామా!?’ అంటూ వచ్చాడు పరాశరుడు. జాయపునికి కూడా ఆసక్తి కలిగింది. అతను ఇంతవరకూ పరభాషా ప్రదర్శనలు చూడలేదు. మిత్రునివెంట ఉత్సాహంగా �
కొందరికి ఉదయాన్నే వేడివేడిగా పొగలు కక్కే కాఫీ కడుపులో పడాల్సిందే! తలనొప్పి వచ్చినా.. అలసటగా అనిపించినా.. నలుగురు మిత్రులు కలిసినా.. మరో కప్పు కాఫీ తాగాల్సిందే! అలాంటి కాఫీప్రియుల కోసం.. ‘స్మెగ్' సంస్థ.. ‘మిన
అవి కొవిడ్ ఉధృతంగా ఉన్న రోజులు. వృద్ధుల మీద దాని ప్రభావం మరీ ప్రతికూలంగా ఉంటుందని భయపడుతున్న సందర్భం. ఒకవైపు మృత్యుభయం, మరోవైపు లాక్డౌన్. ఈ నేపథ్యంలో, అమెరికాలో చాలామంది వృద్ధులు డీలాపడిపోయారు.
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు కష్టానికి తగ్గ ప్రతిఫలం పొం�
అందంలో అద్భుతం. హావభావాలు పలికించడంలో అత్యద్భుతం. ఈ కేరళ కుట్టి ఒక్క నవ్వు రువ్విందంటే తపోనిష్ఠలో ఉన్న ముని కూడా మాసిన గడ్డాన్ని సవరించుకోవాల్సిందే! యాక్టింగ్, డ్యాన్సింగ్, సింగింగ్.. ఇలా అనేక కళల్లో ప
ఒంటరితనం అనేది ప్రపంచమంతటా కనిపించేదే. ఇకపోతే ఈ సమస్య యువతరంతోపాటు అన్ని వయసుల వారినీ వేధిస్తున్నది. అయితే, ఒంటరితనం మన శారీరక, మానసిక ఆరోగ్యం మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందట.
క్రీడల్లో గెలవాలంటే పట్టుదల ఉండాలి. కళల్లో మెరవాలంటే ఆసక్తి కావాలి. ఆ రెండిటిలో రాణించాలంటే మరెంత ప్రతిభ కావాలో చెప్పడం కష్టమే. ఉభయ రంగాల్లో నిష్ణాతులు అయినవాళ్లు అరుదుగా తారసపడతారు.