e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News క‌శ్మీర్‌ ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం

క‌శ్మీర్‌ ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం

క‌శ్మీర్‌ ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్ రాజ‌ధాని శ్రీన‌గ‌ర్ స‌మీపంలో టెర్ర‌రిస్టులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల మ‌ధ్య ఎదురుకాల్పులు కొన‌సాగుతున్నాయి. శ్రీన‌గ‌ర్‌లోని క‌న్మోహ్ ప్రాంతంలో ఉగ్ర‌వాదులు ఉన్నార‌నే స‌మాచారంతో సీఆర్‌పీఎఫ్ బ‌ల‌గాలు, క‌శ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేప‌ట్టాయి. ఈ సంద‌ర్భంగా గాలింపు బృంధాల‌పై మిలిటెంట్లు కాల్పులకు పాల్ప‌డ్డార‌ని, దీంతో భ‌ద్ర‌తా ద‌ళాలు ఎదురు కాల్పులు జ‌రిపాయ‌ని క‌శ్మీర్ ఐజీపీ విజ‌య్ కుమార్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా అల్ బ‌ద‌ర్ ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన‌ ఇద్ద‌రు టెర్ర‌రిస్టులు హ‌త‌మ‌య్యార‌ని వెల్ల‌డించారు. ఆప‌రేష‌న్ ఇంకా కొన‌సాగుతుంద‌ని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..
ఇద్ద‌రు మంత్రులు అరెస్టు.. సీబీఐ ఆఫీసుకు మ‌మ‌తా బెన‌ర్జీ
అమాన‌వీయం.. చెత్త రిక్షాలో క‌రోనా రోగి మృతదేహం.. వీడియో
హ‌నుమాన్ చాలీసాను ప‌ఠించి క‌రోనాను త‌రిమికొడుదాం..
క‌రోనాతో మ‌రో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ క‌న్నుమూత‌
చెడు వ్య‌స‌నాలు.. స్నేహితున్ని హ‌త్య‌చేసిన‌ టీనేజ‌ర్లు
దేశంలో తగ్గుతున్న కరోనా ఉధృతి.. 3 లక్షలలోపే పాజిటివ్‌ కేసులు
తౌటే తుఫాన్‌.. ముంబై విమానాశ్ర‌యం బంద్‌
జీజేపీ సీనియర్‌ నేత కే లక్ష్మణ్‌కు కరోనా పాజిటివ్‌
వచ్చే ఏడాది పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు కొత్త భవనంలోనే..!
సుర‌క్షితంగా స్వ‌దేశం చేరుకున్న ఆసీస్ క్రికెట‌ర్లు..Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క‌శ్మీర్‌ ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం

ట్రెండింగ్‌

Advertisement