Terrorists | జమ్ముకశ్మీర్‌లోని సోపోర్ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులను (Terrorists) పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని డంగీవాచా ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టారు.
ముష్కరులు| జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది.