లక్ష్మీనారసింహున్ని దర్శించుకున్న జస్టిస్ హిమా కోహ్లీ
జస్టిస్ హిమా కోహ్లీ| రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహాస్వామి వారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం యాదాద్రికి చేరుకున్న జస్టిస్ హిమా కోహ్లీ స్వామివారి సువర్ణపుష్పార్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

యాదాద్రి: రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహాస్వామి వారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం యాదాద్రికి చేరుకున్న జస్టిస్ హిమా కోహ్లీ స్వామివారి సువర్ణపుష్పార్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆమెకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. దర్శణానంతరం జస్టిస్ హిమా కోహ్లీకి అర్చకులు వేదాశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట యాదాద్రి భువనగిరి కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈవో గీత తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
అమెజాన్ సీఈవో పదవికి బెజోస్ గుడ్‌బై.. ఎందుకు? ఆయన భవిష్యత్తు ఏంటి?
స్మృతి మంధానా కళ్లు చెదిరే క్యాచ్ చూశారా.. వీడియో
ప్రమాదకరమైన దశలో ప్రపంచం : WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్
హైదరాబాద్ ఎస్బీఐ ఏటీఎంలో వింత సమస్య
ఫిలిప్పీన్స్‌లో కూలిన సైనిక విమానం
చెత్తతో మానవ జీవనానికి ముప్పు: మంత్రి హరీశ్
టీకా సూది సరిగ్గా పొడవకపోతే రక్తం గడ్డకట్టే ప్రమాదం
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

